Telugu Lyrics
చిన్ని తుమ్మెదవోయి..
చిన్ని తుమ్మెదవోయి..
కన్నుల్లోని బొమ్మ కన్నెగాలికి వీచే
చిన్ని తుమ్మెదవోయి..
చిన్ని తుమ్మెదవోయి..
మెల్లగా పల్లవించు..
మల్లెపూల నవ్వు నీది..
మల్లెపూల నవ్వు నీది..
మెల్లగా పల్లవించు..
మల్లెపూల నవ్వు నీది..
మల్లెపూల నవ్వు నీది..
కన్నుల్లోని బొమ్మ కన్నెగాలికి వీచే
చిన్ని తుమ్మెదవోయి..
చిన్ని తుమ్మెదవోయి..
అడుగులో అడుగేసి..
అందమంతా నడుచు..
అందమంతా నడుచు..
అడుగులో అడుగేసి..
అందమంతా నడుచు..
అందమంతా నడుచు..
నిలువెత్తు కవితవో..
నిగనిగలాడే రూపం..
నిగనిగలాడే రూపం..
కన్నుల్లోని బొమ్మ కన్నెగాలికి వీచే
చిన్ని తుమ్మెదవోయి..
చిన్ని తుమ్మెదవోయి..
చెలికాని పిలుపులో..
సెగలు రేపే నవ్వు..
సెగలు రేపే నవ్వు..
చెలికాని పిలుపులో..
సెగలు రేపే నవ్వు..
సెగలు రేపే నవ్వు..
సిగలోన పూచిన..
సింగారమే నీది..
సింగారమే నీది..
కన్నుల్లోని బొమ్మ కన్నెగాలికి వీచే
చిన్ని తుమ్మెదవోయి..
చిన్ని తుమ్మెదవోయి..
English Lyrics / Transliteration
Cinni tummēdavōyi..
Cinni tummēdavōyi..
Kannulloni bomma kannēgāliki vīcē
Cinni tummēdavōyi..
Cinni tummēdavōyi..
Mellagā pallavin̄cu..
Mallepūla navvu nīdi..
Mallepūla navvu nīdi..
Mellagā pallavin̄cu..
Mallepūla navvu nīdi..
Mallepūla navvu nīdi..
Kannulloni bomma kannēgāliki vīcē
Cinni tummēdavōyi..
Cinni tummēdavōyi..
Aḍugulō aḍugēsi..
Andamantā naḍucu..
Andamantā naḍucu..
Aḍugulō aḍugēsi..
Andamantā naḍucu..
Andamantā naḍucu..
Niluvettu kavitavō..
Niganigalāḍē rūpaṁ..
Niganigalāḍē rūpaṁ..
Kannulloni bomma kannēgāliki vīcē
Cinni tummēdavōyi..
Cinni tummēdavōyi..
Celikanī pilupulō..
Segalu rēpē navvu..
Segalu rēpē navvu..
Celikanī pilupulō..
Segalu rēpē navvu..
Segalu rēpē navvu..
Sigalōna pūcina..
Siṅgāramē nīdi..
Siṅgāramē nīdi..
Kannulloni bomma kannēgāliki vīcē
Cinni tummēdavōyi..
Cinni tummēdavōyi..