Telugu Lyrics
లోకరీతికా
భువిలో జీవించువారికి
బుద్ధి చేకూరగా
ఉపకార చింతయే
లోకరీతికా
భువిలో జీవించువారికి
బుద్ధి చేకూరగా
అదియే కర్తవ్యము
అదియే ధర్మము
అదియే మనజీవితము
ఆత్మకు శాంతియు
ఉపకార చింతయే
లోకరీతికా
భువిలో జీవించువారికి
బుద్ధి చేకూరగా
పరుల సొమ్ము కోరక
పరుల బాధ చూడక
పరులకై పాటు పడుటే
పవిత్ర జీవనము
పరుల సొమ్ము కోరక
పరుల బాధ చూడక
పరులకై పాటు పడుటే
పవిత్ర జీవనము
అదియే భగవదారాధన
అదియే జ్ఞాన సాధన
అదియే విష్ణు ప్రీతి
అంతరంగ శుద్ధి
ఉపకార చింతయే
లోకరీతికా
భువిలో జీవించువారికి
బుద్ధి చేకూరగా
English Lyrics / Transliteration
Lokareethikaa
Bhuvi lo jeevinchu vaariki
Buddhi chekura gaa
Upakaara chinthaye
Lokareethikaa
Bhuvi lo jeevinchu vaariki
Buddhi chekura gaa
Adiye karthavyamu
Adiye dharmamu
Adiye mana jeevithamu
Aathmaku shanthiyu
Upakaara chinthaye
Lokareethikaa
Bhuvi lo jeevinchu vaariki
Buddhi chekura gaa
Parula sommu koraka
Parula baadha choodaka
Parulakai paatu padute
Pavithra jeevanamu
Parula sommu koraka
Parula baadha choodaka
Parulakai paatu padute
Pavithra jeevanamu
Adiye bhagavad aaradhana
Adiye gnaana saadhana
Adiye vishnu preethi
Antharanga shuddhi
Upakaara chinthaye
Lokareethikaa
Bhuvi lo jeevinchu vaariki
Buddhi chekura gaa