Telugu Lyrics
మధురం మధురం – జీవితం
ఆశల కోరికల కలల నవలోకమిది
అనురాగ తరంగాల పల్లవ రాగమిది
మధురం మధురం – జీవితం
అందరితో కలిసి ఆడుకోవాలి
అందరితో కలిసి పాడుకోవాలి
ఆనందాలు పంచుకోవాలి
అందరితో కలిసి…
మానవతను పెంపొందించాలి
మానవతకు సేవ చేయాలి
మానవత్వమే శాశ్వతం
మానవత్వమే శాశ్వతం
పొంగుచును ప్రవహించు సెలయేరులా
సాగిపోవు నా జీవిత యానం
ఒడిదుడుకులున్నా ఓటమి లేని
సమరమే నా జీవిత సత్యం
కష్టం సుఖమన్న భేదమే లేక
కష్టాలనే సాధించగలగాలి
కష్టాలనే సాధించగలగాలి
మానవత్వమే శాశ్వతం
మానవత్వమే శాశ్వతం
మధురం మధురం – జీవితం
మధురం మధురం – జీవితం
ఆశల కోరికల కలల నవలోకమిది
అనురాగ తరంగాల పల్లవ రాగమిది
మధురం మధురం – జీవితం
English Lyrics / Transliteration
Madhuram madhuram – jeevitham
Aashala korikala kalala navalokamidi
Anuraaga tharangala pallava raagamidi
Madhuram madhuram – jeevitham
Andaritho kalisi aadukovaali
Andaritho kalisi paadukovaali
Aanandaalu panchukovaali
Andaritho kalisi…
Maanavatani penpondinchaali
Maanavatani seva cheyaali
Maanavatame shaashvatham
Maanavatame shaashvatham
Ponguchunu pravahinche selayerula
Saagipovu naa jeevitha yaanam
Odududukulunna otami leni
Samarame naa jeevitha satyam
Kashtam sukhamanna bhedame leka
Kashtalane saadhinchagalagaali
Kashtalane saadhinchagalagaali
Maanavatame shaashvatham
Maanavatame shaashvatham
Madhuram madhuram – jeevitham
Madhuram madhuram – jeevitham
Aashala korikala kalala navalokamidi
Anuraaga tharangala pallava raagamidi
Madhuram madhuram – jeevitham