Telugu Lyrics
శరణన్నవారికి…
ఓ రామ నీ నామమే
శరణన్నవారికి…
ఓ రామ నీ నామమే
శరణన్నవారికి…
జన్మ జన్మల పాపము
కడిగేసే అమృతము
జన్మ జన్మల పాపము
కడిగేసే అమృతము
హరి నామము విన్నవారికి
మోక్షమే…
ఓ రామ నీ నామమే
శరణన్నవారికి…
కష్టములన్నీ గడిచిపోవు
కన్నీరంతా తుడిచిపోవు
కష్టములన్నీ గడిచిపోవు
కన్నీరంటే తుడిచిపోవు
అడగడుగున అండగా
నిలుచును…
ఓ రామ నీ నామమే
శరణన్నవారికి…
సుందరకాంత నీ రూపము
చూసినవారికి…
సుందరకాంత నీ రూపము
చూసినవారికి…
అంధకారమంతా తొలగిపోవు
ఆనందమే…
ఓ రామ నీ నామమే
శరణన్నవారికి…
English Lyrics / Transliteration
Sharanannavaariki…
O Rama Nee Naamame
Sharanannavaariki…
O Rama Nee Naamame
Sharanannavaariki…
Janma Janmala Paapamu
Kadigesey Amrutamu
Janma Janmala Paapamu
Kadigesey Amrutamu
Hari Naamamu Vinnavaariki
Mokshame…
O Rama Nee Naamame
Sharanannavaariki…
Kashtamulanni Gadichipovu
Kanneeranta Tudichipovu
Kashtamulanni Gadichipovu
Kanneerante Tudichipovu
Adaduguna Andagaa
Niluchunu…
O Rama Nee Naamame
Sharanannavaariki…
Sundarakanta Nee Roopamu
Choosinavaariki…
Sundarakanta Nee Roopamu
Choosinavaariki…
Andhakaaramantaa Tolagipovu
Aanandame…
O Rama Nee Naamame
Sharanannavaariki…