Telugu Lyrics
నవయౌవనశోభ వెలుగొందు తరుణీ
మనోహరముగ నవమోహనముగ
నవయౌవనశోభ వెలుగొందు తరుణీ
రమణీయ మృదుమధుర రూపమున
రక్తిరసముల నింపురమణీ
మనోహరముగ నవమోహనముగ
నవయౌవనశోభ వెలుగొందు తరుణీ
నీయొడిలో రమణీ నిదురించిన
నిదురపోదు రమణీ
నీదు హృదయములోన
మెలగిన ఆ హృదయము
ఎన్నడును వీడదు రమణీ
మనోహరముగ నవమోహనముగ
నవయౌవనశోభ వెలుగొందు తరుణీ
నీవే నా మదిలోన
నిత్య నూతన రాగరస
తరంగము లొసగగ రమణీ
నిన్నెంచి నాడు
నెగడు ప్రణయము
ఎన్నడూ తరగదు రమణీ
మనోహరముగ నవమోహనముగ
నవయౌవనశోభ వెలుగొందు తరుణీ
English Lyrics / Transliteration
Navayauvanashobha velugondu taruni
Manoharamuga navamohanamuga
Navayauvanashobha velugondu taruni
Ramaneeya mrudhumadhura roopamuna
Raktirasamula nimpuramani
Manoharamuga navamohanamuga
Navayauvanashobha velugondu taruni
Neeyodiloo ramani nidurinchina
Nidurapodu ramani
Needu hrudayamulona
Melagina aa hrudayamu
Ennadu nu veedadud ramani
Manoharamuga navamohanamuga
Navayauvanashobha velugondu taruni
Neeve naa madilona
Nitya nutana ragarasam
Tarangamul osagaga ramani
Ninninchi naadu
Negadu pranayamu
Ennadu taragadu ramani
Manoharamuga navamohanamuga
Navayauvanashobha velugondu taruni