Telugu Lyrics
నను దయగనవయ్యా ఓ నా రామయ్యా
నను దయగనవయ్యా
మమత నీవే కరుణ నీవే
మార్గదర్శి నీవే
నను దయగనవయ్యా ఓ నా రామయ్యా
నను దయగనవయ్యా
లోకాన నీతోనే వెలుగు దీపమయ్యా
నీ లీలకొకదే వేడుకొంటున్నానయ్యా
లోకాన నీతోనే వెలుగు దీపమయ్యా
నీ లీలకొకదే వేడుకొంటున్నానయ్యా
భువనపాలనా నను
భువనపాలనా నను
పుణ్యమ్ము కన్నానయ్యా
నను దయగనవయ్యా ఓ నా రామయ్యా
నను దయగనవయ్యా
అన్నె అన్నె అప్పడాలమ్మా
అన్నె అన్నె అప్పడాలమ్మా
అన్నె అన్నె అప్పడాలమ్మా
రారమ్మ రారమ్మ
అన్నె అన్నె అప్పడాలమ్మా
అన్నె అన్నె అప్పడాలమ్మా
అన్నె అన్నె అప్పడాలమ్మా
రారమ్మ రారమ్మ
గంగమ్మ తల్లివై కాపాడె దీవే
అమ్మవయ్యుగానె నా బ్రతుకు తీర్చేదీవే
గంగమ్మ తల్లివై కాపాడె దీవే
అమ్మవయ్యుగానె నా బ్రతుకు తీర్చేదీవే
నను తండ్రీ
నను తండ్రీ
నా తండ్రీ
నా తండ్రీ
తరియించనీ కరుణతో
నను దయగనవయ్యా ఓ నా రామయ్యా
నను దయగనవయ్యా
English Lyrics / Transliteration
Nanu dayaganavayya O na Ramayya
Nanu dayaganavayya
Mamata neeve karuna neeve
Margadarsi neeve
Nanu dayaganavayya O na Ramayya
Nanu dayaganavayya
Lokana neethone velugu deepamayya
Nee lelakokade vedukontunnanayya
Lokana neethone velugu deepamayya
Nee lelakokade vedukontunnanayya
Bhuvanapalana nanu
Bhuvanapalana nanu
Punyamu kannanayya
Nanu dayaganavayya O na Ramayya
Nanu dayaganavayya
Anne anne appadalammamma
Anne anne appadalammamma
Anne anne appadalammamma
Raramma raramma
Anne anne appadalammamma
Anne anne appadalammamma
Anne anne appadalammamma
Raramma raramma
Gangamma tallivai kapade deve
Ammavayyugane na bratuku tirchedive
Gangamma tallivai kapade deve
Ammavayyugane na bratuku tirchedive
Nanu tandri
Nanu tandri
Na tandri
Na tandri
Tariyinchani karunatho
Nanu dayaganavayya O na Ramayya
Nanu dayaganavayya