Telugu Lyrics
కలసివుంటే కలదు సుఖం
మానవ సంఘములో
మానవ సంఘములో
మానవ సంఘములో
మానవ సంఘములో
కలసివుంటే కలదు సుఖం
కలసివుంటే కలదు సుఖం
ఒకరికొకరు తోడై నడిచే
ఒకరికొకరు తోడై నడిచే
బ్రతుకునందు నేర్పు గలదు
బ్రతుకునందు నేర్పు గలదు
కలసివుంటే కలదు సుఖం
కలసివుంటే కలదు సుఖం
అన్నదమ్ముల యన్నపుండు
అన్నదమ్ముల యన్నపుండు
బంధుమిత్రుల బాంధవము
బంధుమిత్రుల బాంధవము
కలసివుంటే కలదు సుఖం
కలసివుంటే కలదు సుఖం
గృహలక్ష్మి యింటలక్ష్మి
గృహలక్ష్మి యింటలక్ష్మి
ధర్మపత్ని దైవము
ధర్మపత్ని దైవము
కలసివుంటే కలదు సుఖం
కలసివుంటే కలదు సుఖం
మానవ సంఘములో
మానవ సంఘములో
మానవ సంఘములో
మానవ సంఘములో
కలసివుంటే కలదు సుఖం
కలసివుంటే కలదు సుఖం
English Lyrics / Transliteration
Kalasi vunte kaladu sukham
Maanava sanghamulo
Maanava sanghamulo
Maanava sanghamulo
Maanava sanghamulo
Kalasi vunte kaladu sukham
Kalasi vunte kaladu sukham
Okarikokaru thodai nadiche
Okarikokaru thodai nadiche
Brathukunandu nerpu galadu
Brathukunandu nerpu galadu
Kalasi vunte kaladu sukham
Kalasi vunte kaladu sukham
Annadammula annapundu
Annadammula annapundu
Bandhumithrula bandhavammu
Bandhumithrula bandhavammu
Kalasi vunte kaladu sukham
Kalasi vunte kaladu sukham
Gruhalakshmi intalakshmi
Gruhalakshmi intalakshmi
Dharmapatni daivamu
Dharmapatni daivamu
Kalasi vunte kaladu sukham
Kalasi vunte kaladu sukham
Maanava sanghamulo
Maanava sanghamulo
Maanava sanghamulo
Maanava sanghamulo
Kalasi vunte kaladu sukham
Kalasi vunte kaladu sukham