Telugu Lyrics
నీల లోకానికి నీవు నీల
ఎన్నెన్నో జగముల
ఏలెడు నీ ప్రేమ కీర్తి వెలయ
ఇది నీధు నీల
నీల లోకానికి నీవు నీల
ఎన్నెన్నో జగముల
ఏలెడు నీ ప్రేమ కీర్తి వెలయ
లోకం రక్షకుడవు
నీవే దేవ నీవే
లోకం రక్షకుడవు
నీవే దేవ నీవే
మాకు ఆధారము నీవే
మాకు ఆధారము నీవే
ఇది నీధు నీల
నీల లోకానికి నీవు నీల
ఎన్నెన్నో జగముల
ఏలెడు నీ ప్రేమ కీర్తి వెలయ
శరణాగతి గాంచిన
వారల నెల్ల
శరణాగతి గాంచిన
వారల నెల్ల
రక్షించు కరుణామయా
రక్షించు కరుణామయా
ఇది నీధు నీల
నీల లోకానికి నీవు నీల
ఎన్నెన్నో జగముల
ఏలెడు నీ ప్రేమ కీర్తి వెలయ
ప్రాణనాథుడవు
నీవే స్వామి నీవే
ప్రాణనాథుడవు
నీవే స్వామి నీవే
బ్రతుకునకు గతి నీవే
బ్రతుకునకు గతి నీవే
ఇది నీధు నీల
నీల లోకానికి నీవు నీల
ఎన్నెన్నో జగముల
ఏలెడు నీ ప్రేమ కీర్తి వెలయ
English Lyrics / Transliteration
Neela lokaaniki neevu neela
Ennenno jagamula
Yeledu nee prema keerthi velaya
Idhi needhu neela
Neela lokaaniki neevu neela
Ennenno jagamula
Yeledu nee prema keerthi velaya
Lokam rakshakudavu
Neeve deva neeve
Lokam rakshakudavu
Neeve deva neeve
Maaku aadhaarumu neeve
Maaku aadhaarumu neeve
Idhi needhu neela
Neela lokaaniki neevu neela
Ennenno jagamula
Yeledu nee prema keerthi velaya
Sharaanaagathi gaanchina
Vaarala nella
Sharaanaagathi gaanchina
Vaarala nella
Rakshinchu karunaamaya
Rakshinchu karunaamaya
Idhi needhu neela
Neela lokaaniki neevu neela
Ennenno jagamula
Yeledu nee prema keerthi velaya
Praana naathudavu
Neeve swaami neeve
Praana naathudavu
Neeve swaami neeve
Brathukunaku gathi neeve
Brathukunaku gathi neeve
Idhi needhu neela
Neela lokaaniki neevu neela
Ennenno jagamula
Yeledu nee prema keerthi velaya