Telugu Lyrics
ఓ ప్రియతమా
నా ప్రియతమా
ఓ ప్రియతమా
ఓ ప్రియతమా
నా ప్రియతమా
ప్రియతమా
నీ పలుకుల తేనె
నా చెవుల విందు
నా గుండెలోన
ఆమని పూసే
ప్రియతమా
నీ నవ్వుల వెన్నెల
నా కనుల విందు
నా పెదవుల పైన
వసంతం పూసే
ఓ ప్రియతమా
ఓ ప్రియతమా
నా ప్రియతమా
మగవారి మనసు
మాయలోకం
మాటల మర్మం
మరిచిపోతే
ఆడవారి లోకం
మధురమైనా
మనసులోని
భావాల గీతం
పాడుకుందామా
పంచుకుందామా
ఓ ప్రియతమా
ఓ ప్రియతమా
నా ప్రియతమా
ఆలింగనముల
అలసట తీర
మమతల పులకల
మెత్తని తనువుల
మరచిపోలేని
సందె వేళలో
సరస సల్లాప
సయ్యాటలాడ
సందె వేళలో
సయ్యాటలాడ
కొత్త లోకము
ఓ ప్రియతమా
ఓ ప్రియతమా
నా ప్రియతమా
ప్రియతమా
నీ పలుకుల తేనె
నా చెవుల విందు
నా గుండెలోన
ఆమని పూసే
ప్రియతమా
నీ నవ్వుల వెన్నెల
నా కనుల విందు
నా పెదవుల పైన
వసంతం పూసే
ఓ ప్రియతమా
ఓ ప్రియతమా
నా ప్రియతమా
English Lyrics / Transliteration
O priyatama
Naa priyatama
O priyatama
O priyatama
Naa priyatama
Priyatama
Nee palukula tene
Naa chevula vindu
Naa gundelona
Aamani poose
Priyatama
Nee navvula vennela
Naa kanula vindu
Naa pedavulapaina
Vasantham poose
O priyatama
O priyatama
Naa priyatama
Magavaari manasu
Maayalokam
Maatala marmam
Marichipothe
Aadavari lokam
Madhuramainaa
Manasuloni
Bhaavaala geetham
Paadukundaamaa
Panchukundaamaa
O priyatama
O priyatama
Naa priyatama
Aalinganamula
Alasata theera
Mamathala pulakala
Mettani tanuvula
Marichipoleni
Sande velalo
Sarasa sallaapa
Sayyaatalaada
Sande velalo
Sayyaatalaada
Kotha lokamu
O priyatama
O priyatama
Naa priyatama
Priyatama
Nee palukula tene
Naa chevula vindu
Naa gundelona
Aamani poose
Priyatama
Nee navvula vennela
Naa kanula vindu
Naa pedavulapaina
Vasantham poose
O priyatama
O priyatama
Naa priyatama