Telugu Lyrics
జగదేక మాతా గౌరీ
కరుణామయీ త్రిలోక జననీ
జగదేక మాతా గౌరీ
జగదేక మాతా గౌరీ
జగతికి నీవె తల్లివి
వరములొసగే దేవతవి
నవనీత హృదయనిధివి
నీవే మాకు గతివి
జగదేక మాతా గౌరీ
జగదేక మాతా గౌరీ
లోకేశ్వరీ శివశంకరీ
భువన భాస్కరీ
దోషహరీ కరుణాకరీ
మా కష్టము లెల్లా తీరుము
జగదేక మాతా గౌరీ
జగదేక మాతా గౌరీ
అంబికా భవానీ
సర్వాణీ దుర్గా
అభయ వరప్రదాయిని
అఖిల లోక పాలినీ
జగదేక మాతా గౌరీ
జగదేక మాతా గౌరీ
కరుణామయీ త్రిలోక జననీ
జగదేక మాతా గౌరీ
జగదేక మాతా గౌరీ
English Lyrics / Transliteration
Jagadeka Maatha Gauri
Karunamayi Triloka Janani
Jagadeka Maatha Gauri
Jagadeka Maatha Gauri
Jagathiki neeve thallivi
Varamulosage devathavi
Navaneetha hrudayanidhivi
Neeve maaku gathivi
Jagadeka Maatha Gauri
Jagadeka Maatha Gauri
Lokeshwari Shivashankari
bhuvana Bhaskari
Dosahari Karunakari
Maa kashtamulella theerumu
Jagadeka Maatha Gauri
Jagadeka Maatha Gauri
Ambika Bhavani
Sarvani Durga
Abhaya Varapradayini
Akhila Loka Paalini
Jagadeka Maatha Gauri
Jagadeka Maatha Gauri
Karunamayi Triloka Janani
Jagadeka Maatha Gauri
Jagadeka Maatha Gauri