Telugu Lyrics
భలే భలే మంజి రేజులులె
పారేటి నీరే నా పేరులే
ఆడేటిగాలే నా జోడులే
భలే భలే మంజి రేజులులె
భలే భలే మంజి రేజులులె
ఆకాశవీధిని ఆడే కోయిలా
నవ్వాలీ నవ్వాలీ చిరునవ్వులే
భూమికి మధురమైన గేయము
పాడాలీ పాడాలీ ప్రణయ గీతము
చిలిపి చూపుల మధువులొలికే
చెలియే నాదరికే
మధుర రాగము పలికే
హృదయ సీమ యిదియే
రేపటి జీవితము సుందరమే
భలే భలే మంజి రేజులులె
భలే భలే మంజి రేజులులె
పచ్చని పందిరి పైన వెలుగొచ్చే
రేయి నా కనులకు సొగసులొలికే
వన్నెల పువ్వై నా వయ్యారము
విరియాలీ విరియాలీ ఈ వయ్యారము
సరసాల తీరము చేరాలీ
సరసాల తీరము చేరాలీ
మధుర రాగము పలికే
హృదయ సీమ యిదియే
రేపటి జీవితము సుందరమే
భలే భలే మంజి రేజులులె
భలే భలే మంజి రేజులులె
పారేటి నీరే నా పేరులే
ఆడేటిగాలే నా జోడులే
భలే భలే మంజి రేజులులె
భలే భలే మంజి రేజులులె
English Lyrics / Transliteration
Bhale bhale manji rejulule
Paareți nīre nā pērulē
Āḍēṭigālē nā jōḍulē
Bhale bhale manji rejulule
Bhale bhale manji rejulule
Ākāśavīdhini āḍē koyilā
Navvālī navvālī cirunavvulē
Bhūmiki madhuramaina gēyamu
Pāḍālī pāḍālī praṇaya gītamu
Cilipi cūpula madhuvulolikē
Celiye nādarike
Madhura rāgamu palike
Hṛdaya sīma yidiye
Rēpaṭi jīvitamu sundaramē
Bhale bhale manji rejulule
Bhale bhale manji rejulule
Paccani pandiri paina velugoccē
Rēyi nā kanulaku sogasulolikē
Vannela puvvai nā vyyāramu
Viriyālī viriyālī ī vyyāramu
Sarasāla tīramu cērālī
Sarasāla tīramu cērālī
Madhura rāgamu palike
Hṛdaya sīma yidiye
Rēpaṭi jīvitamu sundaramē
Bhale bhale manji rejulule
Bhale bhale manji rejulule
Paareți nīre nā pērulē
Āḍēṭigālē nā jōḍulē
Bhale bhale manji rejulule
Bhale bhale manji rejulule