Telugu Lyrics
బంగారు బొమ్మ పిల్లా
పట్టుకుంటే జారిపోతే
ఎట్టాగమ్మా నీతో నేలా
చిట్టి పొట్టి చిన్నారి చిట్టి పొట్టి చిన్నారి
బంగారు బొమ్మ పిల్లా
పట్టుకుంటే జారిపోతే
ఎట్టాగమ్మా నీతో నేలా
పండు వెన్నెల సోయగమా
పారాడే పైడి పైరువమ్మా
పండు వెన్నెల సోయగమా
పారాడే పైడి పైరువమ్మా
చందమామ పండుగ చేతుంటే
ఏరేనా చందమామ
ఆహ ఆహ ఆహ
ఏరేనా చందమామ
చిట్టి పొట్టి చిన్నారి చిట్టి పొట్టి చిన్నారి
బంగారు బొమ్మ పిల్లా
పట్టుకుంటే జారిపోతే
ఎట్టాగమ్మా నీతో నేలా
ఎత్తైన కొండల మీద
ఎన్నెన్నో పూలున్నాయి
ఎత్తైన కొండల మీద
ఎన్నెన్నో పూలున్నాయి
నీలాంటి పూలులేవే
నీడలోన నవ్వలేవే
ఆహా ఆహా ఆహ
నీడలోన నవ్వలేవే
చిట్టి పొట్టి చిన్నారి చిట్టి పొట్టి చిన్నారి
బంగారు బొమ్మ పిల్లా
పట్టుకుంటే జారిపోతే
ఎట్టాగమ్మా నీతో నేలా
గులాబీ రేకు నీ వయసు
కొత్తగ విరిసే వయసు
గులాబీ రేకు నీ వయసు
కొత్తగ విరిసే వయసు
మంచు చినుకుల మెరుపులే
ముద్దబంతినవ్వులే
ఆహా ఆహా ఆహ
ముద్దబంతినవ్వులే
చిట్టి పొట్టి చిన్నారి చిట్టి పొట్టి చిన్నారి
బంగారు బొమ్మ పిల్లా
పట్టుకుంటే జారిపోతే
ఎట్టాగమ్మా నీతో నేలా
English Lyrics / Transliteration
Bangaru bomma pilla
Pattukunte jaaripothe
Ettagamma neetho nela
Chitti potti chinnari chitti potti chinnari
Bangaru bomma pilla
Pattukunte jaaripothe
Ettagamma neetho nela
Pandu vennela soyagama
Paarade paidi pairuvamma
Pandu vennela soyagama
Paarade paidi pairuvamma
Chandamama panduga chethunte
Erena chandamama
Aaha aaha aaha
Erena chandamama
Chitti potti chinnari chitti potti chinnari
Bangaru bomma pilla
Pattukunte jaaripothe
Ettagamma neetho nela
Etthaina kondala meedha
Ennenno poolunnayi
Etthaina kondala meedha
Ennenno poolunnayi
Neelanti pooluleve
Needalona navvaleve
Aaha aaha aaha
Needalona navvaleve
Chitti potti chinnari chitti potti chinnari
Bangaru bomma pilla
Pattukunte jaaripothe
Ettagamma neetho nela
Gulabi reku nee vayasu
Kothaga virise vayasu
Gulabi reku nee vayasu
Kothaga virise vayasu
Manchu chinukula merupule
Muddabanthinavvule
Aaha aaha aaha
Muddabanthinavvule
Chitti potti chinnari chitti potti chinnari
Bangaru bomma pilla
Pattukunte jaaripothe
Ettagamma neetho nela