Telugu Lyrics
నాతోనే నడిచేటి చెలీ
నా కనులలో మెరిసేటి చెలీ
నాలోనే దాచేటి చెలీ
నా హృదయములో నిదురించే చెలీ
నాతోనే నడిచేటి చెలీ
నా కనులలో మెరిసేటి చెలీ
నాలోనే దాచేటి చెలీ
కలలలోను కనిపించీ
కౌగిలిలో ఒదిగీ
మమతలన్ని కురిపించీ
మధువులన్ని పంచీ
నా గుండె కోయిలవై
నాలోన పాలపిట్టవై
నన్ను నడిపే నీ రూపమే
నాకేగా సొంతమే
నా హృదయములో నిదురించే చెలీ
నాతోనే నడిచేటి చెలీ
నా కనులలో మెరిసేటి చెలీ
నాలోనే దాచేటి చెలీ
చిరునవ్వుల తెరచాటున
దాచేనుగా నా వేదన
ప్రేమలన్ని నీ దారిన
పయనంచేయు నా జీవన
కాలం నీ అడుగుజాడ
నాకు నీవేగా ఆవాహన
నీతోనే నా లోకమెంతో
ఆనందాల ఊయల
నా హృదయములో నిదురించే చెలీ
నాతోనే నడిచేటి చెలీ
నా కనులలో మెరిసేటి చెలీ
నాలోనే దాచేటి చెలీ
English Lyrics / Transliteration
Naatone nadicheti cheli
Naa kanulalo meriseti cheli
Naalone daacheti cheli
Naa hrudayamulo nidurinche cheli
Naatone nadicheti cheli
Naa kanulalo meriseti cheli
Naalone daacheti cheli
Kalalalonu kanipinchee
Kougililo odigi
Mamathalanni kuripinchee
Madhuvalanni panchee
Naa gunde koyilavai
Naalona paalapittavai
Nannu nadipe nee roopame
Naakegaa sonthame
Naa hrudayamulo nidurinche cheli
Naatone nadicheti cheli
Naa kanulalo meriseti cheli
Naalone daacheti cheli
Chirunavvula terachaatuna
Daachenugaa naa vedana
Premalanni nee daarina
Payanamcheyu naa jeevana
Kaalam nee adugujada
Naaku neevega aavahana
Neethone naa lokamentho
Aanandaala ooyala
Naa hrudayamulo nidurinche cheli
Naatone nadicheti cheli
Naa kanulalo meriseti cheli
Naalone daacheti cheli