Telugu Lyrics
ఎవరో ఎవరో ఎవరో ఎవరో
మనసున నిండినది ఎవరో ఎవరో
మనసున నిండినది ఎవరో ఎవరో
ఎవరో ఎవరో ఎవరో ఎవరో
ఎవరో ఎవరో ఎవరో ఎవరో
పలికే ఊహల రాగం…
పిలిచే హృదయపు రాగం…
పలికే ఊహల రాగం…
పిలిచే హృదయపు రాగం…
నాలో నీవే నిండి వుంటే
మరో లోకం కనిపిస్తుందే…
ఎవరో ఎవరో ఎవరో ఎవరో
ఎవరో ఎవరో ఎవరో ఎవరో
మనసున నిండినది ఎవరో ఎవరో
మనసున నిండినది ఎవరో ఎవరో
కలిసే చూపుల మాయ…
కలిసే ఊహల ఛాయ…
కలిసే చూపుల మాయ…
కలిసే ఊహల ఛాయ…
నాలో నీవే వుంటే చాలు
మరో రాగం విపిస్తుందిలే…
ఎవరో ఎవరో ఎవరో ఎవరో
ఎవరో ఎవరో ఎవరో ఎవరో
మనసున నిండినది ఎవరో ఎవరో
మనసున నిండినది ఎవరో ఎవరో
మదిలో మెరిసే భావం…
మమతల ప్రతిరూపం…
మదిలో మెరిసే భావం…
మమతల ప్రతిరూపం…
నాలో నీవే నిండి వుంటే
మరో స్వర్గం కనిపిస్తుందే…
ఎవరో ఎవరో ఎవరో ఎవరో
ఎవరో ఎవరో ఎవరో ఎవరో
మనసున నిండినది ఎవరో ఎవరో
మనసున నిండినది ఎవరో ఎవరో
English Lyrics / Transliteration
Evaro Evaro Evaro Evaro
Manasuna Nindinadi Evaro Evaro
Manasuna Nindinadi Evaro Evaro
Evaro Evaro Evaro Evaro
Evaro Evaro Evaro Evaro
Palike Oohala Raagam…
Piliche Hrudayapu Raagam…
Palike Oohala Raagam…
Piliche Hrudayapu Raagam…
Naalo Neeve Nindi Vunte
Maro Lokam Kanipisthunde…
Evaro Evaro Evaro Evaro
Evaro Evaro Evaro Evaro
Manasuna Nindinadi Evaro Evaro
Manasuna Nindinadi Evaro Evaro
Kalise Choopula Maaya…
Kalise Oohala Chaya…
Kalise Choopula Maaya…
Kalise Oohala Chaya…
Naalo Neeve Vunte Chaalu
Maro Raagam Vipisthundile…
Evaro Evaro Evaro Evaro
Evaro Evaro Evaro Evaro
Manasuna Nindinadi Evaro Evaro
Manasuna Nindinadi Evaro Evaro
Madilo Merise Bhaavam…
Mamathala Prathiroopam…
Madilo Merise Bhaavam…
Mamathala Prathiroopam…
Naalo Neeve Nindi Vunte
Maro Swargam Kanipisthunde…
Evaro Evaro Evaro Evaro
Evaro Evaro Evaro Evaro
Manasuna Nindinadi Evaro Evaro
Manasuna Nindinadi Evaro Evaro