Telugu Lyrics
రక్షక రక్షక శ్రీరామ
జగతికి వెలుగు నీ నామ
జగతికి వెలుగు నీ నామ
మధురముగా వినబడు రామ
మనసున నిలిచిపోవు నామ
కరుణామయ దేవా
కరుణామయ దేవా
శరణాగత వత్సలా
శరణాగత వత్సలా
కరుణామయ దేవా
కరుణామయ దేవా
రఘుకుల రాఘవ రాజారాం
రక్షక రక్షక శ్రీరామ
జగతికి వెలుగు నీ నామ
జగతికి వెలుగు నీ నామ
సుందర వదన సుందర
సుందర భుజ సుందర
సుందర పాద సుందర
సుందర రూపా
సుందర రూపా
రఘుకుల రాఘవ రాజారాం
రక్షక రక్షక శ్రీరామ
జగతికి వెలుగు నీ నామ
జగతికి వెలుగు నీ నామ
English Lyrics / Transliteration
Rakshaka Rakshaka Srirama
Jagathiki velugu nee nama
Jagathiki velugu nee nama
Madhuramuga vinabadu Rama
Manasuna nilichipovu nama
Karunamaya deva
Karunamaya deva
Sharanagatha vatsala
Sharanagatha vatsala
Karunamaya deva
Karunamaya deva
Raghukula Raghava Rajaram
Rakshaka Rakshaka Srirama
Jagathiki velugu nee nama
Jagathiki velugu nee nama
Sundara vadana sundara
Sundara bhuja sundara
Sundara pada sundara
Sundara roopa
Sundara roopa
Raghukula Raghava Rajaram
Rakshaka Rakshaka Srirama
Jagathiki velugu nee nama
Jagathiki velugu nee nama