Telugu Lyrics
నీ పద సేవ కన్నా వేరేది నాకు సుఖం
ఇంకా కావాలి జన్మలెన్నో
నీ పద సేవలో
నీ పద సేవ కన్నా వేరేది నాకు సుఖం
ఇంకా కావాలి జన్మలెన్నో
నీ పద సేవలో
అఖిల జగములకెల్ల నీవే యజమానివి
అఖిల జగములకెల్ల నీవే యజమానివి
నిన్ను శరణు చేరి సదా
నిన్ను శరణు చేరి సదా
అఖిల లోకముల నడుచు
అఖిల లోకముల నడుచు
అఖిల లోకముల నడుచు
అఖిల లోకముల నడుచు
నీవేలే యజమానివి
నీ పద సేవ కన్నా వేరేది నాకు సుఖం
ఇంకా కావాలి జన్మలెన్నో
నీ పద సేవలో
అవనినందున నీకై వేచియున్న
అవనినందున నీకై వేచియున్న
ఏకాంత శోభిత
ఏకాంత శోభిత
అంబికను నీవే కాచుకొంటి
అంబికను నీవే కాచుకొంటి
అంబికను నీవే కాచుకొంటి
అంబికను నీవే కాచుకొంటి
అంబికను నీవే కాచుకొంటి
నీ పద సేవ కన్నా వేరేది నాకు సుఖం
ఇంకా కావాలి జన్మలెన్నో
నీ పద సేవలో
English Lyrics / Transliteration
Nee pada seva kanna vere di naaku sukham
Inka kaavali janmalenno
Nee pada sevalo
Nee pada seva kanna vere di naaku sukham
Inka kaavali janmalenno
Nee pada sevalo
Akhila jagamulakella neeve yajamaanivi
Akhila jagamulakella neeve yajamaanivi
Ninnu sharana cheri sadaa
Ninnu sharana cheri sadaa
Akhila lokamula naduchu
Akhila lokamula naduchu
Akhila lokamula naduchu
Akhila lokamula naduchu
Neevele yajamaanivi
Nee pada seva kanna vere di naaku sukham
Inka kaavali janmalenno
Nee pada sevalo
Avaninanduna neekai vechiyunna
Avaninanduna neekai vechiyunna
Ekaantha shobhitha
Ekaantha shobhitha
Ambikanu neeve kaachukonti
Ambikanu neeve kaachukonti
Ambikanu neeve kaachukonti
Ambikanu neeve kaachukonti
Ambikanu neeve kaachukonti
Nee pada seva kanna vere di naaku sukham
Inka kaavali janmalenno
Nee pada sevalo