Telugu Lyrics
యేమి చేయుదు దేవా!
యింతటి శోకంబు యెవరికి గలదు
యేమి చేయుదు దేవా దేవా!
యేమి చేయుదు దేవా!
అబలల శతకోటి యోర్వలేని
పరుల చేత పడి యెపుడైనా
అన్య లోకముల కానరాని
నిన్ను నే నెటు విడిచి యుండగల
యేమి చేయుదు దేవా దేవా!
యేమి చేయుదు దేవా!
నాథా! నీదు ప్రేమ నా యెడ
పెంపొందిన దంతయు యెరిగియు
నా భాగ్య హీనత నూహింప
పగిలి పోయె నా హృదయము
యేమి చేయుదు దేవా దేవా!
యేమి చేయుదు దేవా!
యెన్ని జన్మంబుల యెన్ని వ్రతంబుల
యెన్ని భక్తుల తోడ నీ యెదుట
నిలిచి నే నిన్ను కొలిచినను
నీ కరుణ నా కీ యెడమాయె
యేమి చేయుదు దేవా దేవా!
యేమి చేయుదు దేవా!
యింతటి పాటు యీ జగతిలో
యెవ్వరైనా పొందిరి కరుణా
సాగరా! నీదు యెడబడలేక
శోక సాగరముల మునిగితి
యేమి చేయుదు దేవా దేవా!
యేమి చేయుదు దేవా!
English Lyrics / Transliteration
Yemi cheyudhu deva!
Intati shokambu yevariki galadhu
Yemi cheyudhu deva deva!
Yemi cheyudhu deva!
Abalala shatakoti yorvaleni
Parula chetha padi yepudaina
Anya lokamula kaanarani
Ninnu ne netu vidichi yundagala
Yemi cheyudhu deva deva!
Yemi cheyudhu deva!
Natha! Needu prema na yeda
Pempodindhantayu yerigiyu
Na bhagya heenatha noohimpa
Pagili poye na hrudayamu
Yemi cheyudhu deva deva!
Yemi cheyudhu deva!
Yenni janmambula yenni vratambula
Yenni bhaktula thoda nee yeduta
Nilichi nenu ninnu kolichinanu
Nee karuna na ki yedamayye
Yemi cheyudhu deva deva!
Yemi cheyudhu deva!
Intati paatu ee jagathilo
Yevvaraina pondiri karuna
Sagar! Needhu yedabadaleka
Shoka sagaramula munigithi
Yemi cheyudhu deva deva!
Yemi cheyudhu deva!