Telugu Lyrics
పయనమై సాగెను నా దారి
వెన్నెల వెలుగులో వెన్నెల తీరమై
చెంతన చేరెను నీ ఊరి
కలల అలలపై కలలు కని
పయనమై సాగెను నా దారి
వెన్నెల వెలుగులో వెన్నెల తీరమై
చెంతన చేరెను నీ ఊరి
అడవి పూల తావి సువాసన
కొంటె గాలి సవ్వడి
కొండ కోనల మ్రోగే కోయిల
పలికే మధురనాదము
అడవి పూల తావి సువాసన
కొంటె గాలి సవ్వడి
కొండ కోనల మ్రోగే కోయిల
పలికే మధురనాదము
కనుల ముందు ఆమని
కాలం పులకించి
మనసు పొంగెనే
కలల అలలపై కలలు కని
పయనమై సాగెను నా దారి
వెన్నెల వెలుగులో వెన్నెల తీరమై
చెంతన చేరెను నీ ఊరి
మెత్తని మంచు తెరలు విప్పి
మెరిసే జాబిలి
పచ్చని పల్లె నవ్వుల
తప్పెట తాళపు సందడి
మెత్తని మంచు తెరలు విప్పి
మెరిసే జాబిలి
పచ్చని పల్లె నవ్వుల
తప్పెట తాళపు సందడి
పగలంతా వలపుల
పాటను ఆలించి
రాత్రి చేరింది
కలల అలలపై కలలు కని
పయనమై సాగెను నా దారి
వెన్నెల వెలుగులో వెన్నెల తీరమై
చెంతన చేరెను నీ ఊరి
English Lyrics / Transliteration
Payanamai saagenu naa daari
Vennela velugulo vennela theeramayi
Chenthana cherenu nee oori
Kalala alalapai kalalu kani
Payanamai saagenu naa daari
Vennela velugulo vennela theeramayi
Chenthana cherenu nee oori
Adavi poola thaavi suvaasana
Konte gaali savvadi
Konda konala mroge koyila
Palike madhura naadamu
Adavi poola thaavi suvaasana
Konte gaali savvadi
Konda konala mroge koyila
Palike madhura naadamu
Kanula mundu aamani
Kaalam pulakinchi
Manasu ponge ne
Kalala alalapai kalalu kani
Payanamai saagenu naa daari
Vennela velugulo vennela theeramayi
Chenthana cherenu nee oori
Methhani manchu theralu vippi
Merise jaabili
Pachani palle navvula
Thappeta thaalapu sandadi
Methhani manchu theralu vippi
Merise jaabili
Pachani palle navvula
Thappeta thaalapu sandadi
Pagalantha valapula
Paatanu aalinchhi
Raathri cherindi
Kalala alalapai kalalu kani
Payanamai saagenu naa daari
Vennela velugulo vennela theeramayi
Chenthana cherenu nee oori