Telugu Lyrics
విన్నవా తత్వం గరుడా
వినరా వినరా వీర శంకరా
విన్నవా తత్వం గరుడా
వినరా వినరా వీర శంకరా
విన్నవా తత్వం గరుడా
హరి హరి వినరా
విన్నవా తత్వం గరుడా
హరి హరి వినరా
అహి అహి వినరా
అహి అహి వినరా
ధనము రాగలదని
నీ మనసు కోపించె గరుడా
ధనము రాగలదని
నీ మనసు కోపించె గరుడా
నరక యాతనల
కఠిన దండనల
నరక యాతనల
కఠిన దండనల
భయము గలుగదా నీకు
గరుడా
భయము గలుగదా నీకు
విన్నవా తత్వం గరుడా
వినరా వినరా వీర శంకరా
విన్నవా తత్వం గరుడా
ఆకాశపుటంచులు
అంచున నిలచి
శృంగారములు
సేవింపబోతే
ఆకాశపుటంచులు
అంచున నిలచి
శృంగారములు
సేవింపబోతే
పడిపోవని
ఎవరు చెప్పరు
నీకు
పడిపోవని
ఎవరు చెప్పరు
నీకు
విన్నవా తత్వం గరుడా
వినరా వినరా వీర శంకరా
విన్నవా తత్వం గరుడా
కేశవా కరుణామయా
జగన్నాథా
నీవే శ్రీరంగా
నీవే శ్రీరంగా
కేశవా కరుణామయా
జగన్నాథా
నీవే శ్రీరంగా
జగన్నాథా
పరమేశ్వరా
పరమాత్మా
పరమేశ్వరా
పరమాత్మా
పరాత్పరా
పరాత్పరా
పరాత్పరా
విన్నవా తత్వం గరుడా
వినరా వినరా వీర శంకరా
విన్నవా తత్వం గరుడా
English Lyrics / Transliteration
Vinnavaa thatvam Garuda
Vinara vinara Veera Shankara
Vinnavaa thatvam Garuda
Vinara vinara Veera Shankara
Vinnavaa thatvam Garuda
Hari Hari vinara
Vinnavaa thatvam Garuda
Hari Hari vinara
Ahi ahi vinara
Ahi ahi vinara
Dhanamu raagaladani
Nee manasu kopinche Garuda
Dhanamu raagaladani
Nee manasu kopinche Garuda
Naraka yaathanalu
Kathina dandanala
Naraka yaathanalu
Kathina dandanala
Bhayamu galugadaa neeku
Garuda
Bhayamu galugadaa neeku
Vinnavaa thatvam Garuda
Vinara vinara Veera Shankara
Vinnavaa thatvam Garuda
Aakaashaputanchulu
Anchuna nilachi
Shrungaaramulu
Sevimapothe
Aakaashaputanchulu
Anchuna nilachi
Shrungaaramulu
Sevimapothe
Padipovani
Evaru chepparu
Neeku
Padipovani
Evaru chepparu
Neeku
Vinnavaa thatvam Garuda
Vinara vinara Veera Shankara
Vinnavaa thatvam Garuda
Keshavaa Karunamayaa
Jagannathaa
Neeve Srirangaa
Neeve Srirangaa
Keshavaa Karunamayaa
Jagannathaa
Neeve Srirangaa
Jagannathaa
Parameshwaraa
Paramathmaa
Parameshwaraa
Paramathmaa
Parathparaa
Parathparaa
Parathparaa
Vinnavaa thatvam Garuda
Vinara vinara Veera Shankara
Vinnavaa thatvam Garuda