Telugu Lyrics
నరాల దారాల నరాల దారాల అల్లుకోనీ
రసరమ్యాక్షరముల రససింధువులోన
రసరమ్యాక్షరముల రససింధువులోన
అలుముకోనీ అలుముకోనీ
ప్రమయాశ్రయములకై వెదకుచు నా వయసు
నరాల దారాల నరాల దారాల అల్లుకోనీ
రసరమ్యాక్షరముల రససింధువులోన
రసరమ్యాక్షరముల రససింధువులోన
అలుముకోనీ అలుముకోనీ
వినవో వినవో నాదగానం
ప్రియురాలి పెదవుల అమృతపానం
వినవో వినవో నాదగానం
ప్రియురాలి పెదవుల అమృతపానం
కలిసెనుగా తొలి కలయికలో
నవ సమ్మోహనం
అలరించునో అలరించునో
ప్రమయాశ్రయములకై వెదకుచు నా వయసు
నరాల దారాల నరాల దారాల అల్లుకోనీ
రసరమ్యాక్షరముల రససింధువులోన
రసరమ్యాక్షరముల రససింధువులోన
అలుముకోనీ అలుముకోనీ
ప్రేమాయణములో ప్రేమాయణములో
రాయని కథలు ఎన్నో
మనసులోన మనసులోన
కాని కథలు ఎన్నో
ప్రేమాయణములో ప్రేమాయణములో
రాయని కథలు ఎన్నో
మనసులోన మనసులోన
కాని కథలు ఎన్నో
కళ్యాణమేగా కల్యాణమేగా
నేటి మన కథనం
మురిపించగా మురిపించగా
ప్రమయాశ్రయములకై వెదకుచు నా వయసు
నరాల దారాల నరాల దారాల అల్లుకోనీ
రసరమ్యాక్షరముల రససింధువులోన
రసరమ్యాక్షరముల రససింధువులోన
అలుముకోనీ అలుముకోనీ
English Lyrics / Transliteration
Narāla dārāla narāla dārāla allukōnī
Rasaramyākṣaramula rasasindhuvulōna
Rasaramyākṣaramula rasasindhuvulōna
Alumukōnī alumukōnī
Pramayāśrayamulakai vedakucu nā vayasu
Narāla dārāla narāla dārāla allukōnī
Rasaramyākṣaramula rasasindhuvulōna
Rasaramyākṣaramula rasasindhuvulōna
Alumukōnī alumukōnī
Vinavō vinavō nādagānaṁ
Priyuṟāli pedavula amr̥tapānaṁ
Vinavō vinavō nādagānaṁ
Priyuṟāli pedavula amr̥tapānaṁ
Kalisenugā toli kalayikalō
Nava sam’mōhanaṁ
Alariñcunō alariñcunō
Pramayāśrayamulakai vedakucu nā vayasu
Narāla dārāla narāla dārāla allukōnī
Rasaramyākṣaramula rasasindhuvulōna
Rasaramyākṣaramula rasasindhuvulōna
Alumukōnī alumukōnī
Prēmayaṇamulō prēmayaṇamulō
Rāyani kathalu ennō
Manasulōna manasulōna
Kāni kathalu ennō
Prēmayaṇamulō prēmayaṇamulō
Rāyani kathalu ennō
Manasulōna manasulōna
Kāni kathalu ennō
Kaḷyāṇamēgā kaḷyāṇamēgā
Nēṭi mana kathanaṁ
Muripiñcagā muripiñcagā
Pramayāśrayamulakai vedakucu nā vayasu
Narāla dārāla narāla dārāla allukōnī
Rasaramyākṣaramula rasasindhuvulōna
Rasaramyākṣaramula rasasindhuvulōna
Alumukōnī alumukōnī