Telugu Lyrics
చలిగాలి తాకెనె
చలికాలం నిన్నే చలిరేవులొని
చలిగాలి తాకెనె
మబ్బు పట్టినా మగత నిలిచినా
మధురానుభూతి నింపెనె
చలికాలం నిన్నే చలిరేవులొని
చలిగాలి తాకెనె
వేసవికాలం వెన్నెలలో
విరహవేదన తీరెనే
వేసవికాలం వెన్నెలలో
విరహవేదన తీరెనే
తుమ్మెద పాటతో తుంటరి ఆటతో
తనువు పులకరించెనే
చలికాలం నిన్నే చలిరేవులొని
చలిగాలి తాకెనె
వర్షకాలం వానలో
వరి కోతల గంధములో
వర్షకాలం వానలో
వరి కోతల గంధములో
చెలిత నవ్వులో చనువులో
చిరుగాలి వీచెనే
చలికాలం నిన్నే చలిరేవులొని
చలిగాలి తాకెనె
వసంతకాలం వగపులో
వలపు వెలుగులో
వసంతకాలం వగపులో
వలపు వెలుగులో
అలికిన సుగంధము ఆనందము
హృదయము పులకరించెనె
చలికాలం నిన్నే చలిరేవులొని
చలిగాలి తాకెనె
English Lyrics / Transliteration
chaligaali thaakene
Chalikaalam ninne chalirevuloni
chaligaali thaakene
Mabbu pattinaa magatha nilichinaa
madhuraanubhooti nimpeney
Chalikaalam ninne chalirevuloni
chaligaali thaakene
Vesavikaalam vennelalo
virahavedhana theerene
Vesavikaalam vennelalo
virahavedhana theerene
Thummedha paatatho thuntari aatatho
thanuvu pulakarincheney
Chalikaalam ninne chalirevuloni
chaligaali thaakene
Varshakaalam vaanalo
vari kothala gandhamulo
Varshakaalam vaanalo
vari kothala gandhamulo
Cheli thalunapu tho chanuvulo
chirugaali veecheney
Chalikaalam ninne chalirevuloni
chaligaali thaakene
Vasanthakaalam vagapulo
valapu velugulo
Vasanthakaalam vagapulo
valapu velugulo
Alikina sugandhamu aanandamu
hrudayamu pulakarincheney
Chalikaalam ninne chalirevuloni
chaligaali thaakene