Telugu Lyrics
నా మనసు నీ దాసౌలే
ఓ రాజా నీ మనసమేలే
నా మనసు నీ దాసౌలే
ప్రియతమా నీ చూపు చూసి
నే మరులు కొన్నానే
ఓ రాజా నీ మనసమేలే
నా మనసు నీ దాసౌలే
ఓ రాజా నీ మనసమేలే
నా మనసు నీ దాసౌలే
పండు వెన్నెల నీ మోము
పారాడెనో నా చెలిమోము
పండు వెన్నెల నీ మోము
పారాడెనో నా చెలిమోము
నిన్నెడబాయక నిట్టూర్చు నిట్టూరే
నిన్నెడబాయక నిట్టూర్చు నిట్టూరే
రాత్రియంతా నే నలిగేనే
ఓ రాజా నీ మనసమేలే
నా మనసు నీ దాసౌలే
ఓ రాజా నీ మనసమేలే
నా మనసు నీ దాసౌలే
ముత్యాల నవ్వుల మురిపాల
మువ్వల సవ్వడి నా గుండెలో
ముత్యాల నవ్వుల మురిపాల
మువ్వల సవ్వడి నా గుండెలో
నీ యెద తాకిన అడుగే
నీ యెద తాకిన అడుగే
నా ఒడి చేరి మ్రోగెనే
ఓ రాజా నీ మనసమేలే
నా మనసు నీ దాసౌలే
ఓ రాజా నీ మనసమేలే
నా మనసు నీ దాసౌలే
ప్రియతమా నీ చూపు చూసి
నే మరులు కొన్నానే
ఓ రాజా నీ మనసమేలే
నా మనసు నీ దాసౌలే
ఓ రాజా నీ మనసమేలే
నా మనసు నీ దాసౌలే
English Lyrics / Transliteration
Naa manasu nee daasoule
O raja nee manasamele
Naa manasu nee daasoule
Priyamathama nee choopu choosi
Ne marulu konnaane
O raja nee manasamele
Naa manasu nee daasoule
O raja nee manasamele
Naa manasu nee daasoule
Pandu vennela nee momu
PaaradenO naa chelimomu
Pandu vennela nee momu
PaaradenO naa chelimomu
Ninnedabaayaka nitturchu nitture
Ninnedabaayaka nitturchu nitture
Raatriyanthaa ne naligeney
O raja nee manasamele
Naa manasu nee daasoule
O raja nee manasamele
Naa manasu nee daasoule
Muthyaala navvula muripaala
Muvvala savvadi naa gundelO
Muthyaala navvula muripaala
Muvvala savvadi naa gundelO
Nee yeda thaakina adugae
Nee yeda thaakina adugae
Naa odi cheri mroganey
O raja nee manasamele
Naa manasu nee daasoule
O raja nee manasamele
Naa manasu nee daasoule
Priyamathama nee choopu choosi
Ne marulu konnaane
O raja nee manasamele
Naa manasu nee daasoule
O raja nee manasamele
Naa manasu nee daasoule