Telugu Lyrics
నా హృదయాన దాచనా
మధుర ప్రేమను మధుర ప్రేమను
నా హృదయాన దాచనా
మధుర ప్రేమను
అందుకో నా ప్రియా
అందుకో నా ప్రియా
నీకై నిలిచి వుంటిని
మధుర ప్రేమను
ఈ జగతిలో సౌందర్యమంత
నీలోనే దాగి యున్నది
ఈ జగతిలో సౌందర్యమంత
నీలోనే దాగి యున్నది
ఎందుకో ఏమిటో ఎపుడో
ఎవరో తెలిసి యున్నారు
మధుర ప్రేమను
నాదు మనసును నీ దరిజేర్చి
పాడుకొనగా వచ్చితి
నాదు మనసును నీ దరిజేర్చి
పాడుకొనగా వచ్చితి
నీదు పదములు నాదు శిరసున
మరువక దాచీ కొంటిని
మధుర ప్రేమను
English Lyrics / Transliteration
Naa hrudayaana daachanaa
Madhura premanu madhura premanu
Naa hrudayaana daachanaa
Madhura premanu
Anduko naa priyaa
Anduko naa priyaa
Neekai nilichi vuntini
Madhura premanu
Ee jagathilo soundaryamantha
Neelone daagi yunnadi
Ee jagathilo soundaryamantha
Neelone daagi yunnadi
Enduko emito epudo
Evaro telisi yunnaaru
Madhura premanu
Naadu manasunu nee darijerchi
Paadukonagaa vachithi
Naadu manasunu nee darijerchi
Paadukonagaa vachithi
Needu padhamulu naadu shirassuna
Maruvaka daachi kontini
Madhura premanu