Telugu Lyrics
నీతోనే నా లోకం
నీ పేరే నా ప్రాణం
నీతోనే నా లోకం
కలిసి బ్రతికే బ్రతుకు
కనులు మూసినపుడు
నీతోనే కలసిపోనా
నీతోనే కలసిపోనా
నీ పేరే నా ప్రాణం
నీతోనే నా లోకం
మెల్లగా నీ చెంత చేరి
ఎన్నెన్నో కోరికలు
నెరవేర్చుకున్నా
మెల్లగా నీ చెంత చేరి
ఎన్నెన్నో కోరికలు
నెరవేర్చుకున్నా
చిన్నారి నీ మోములో
చిరునవ్వు చూసినపుడు
సిరులంత పొందిన దాని
సిరులంత పొందిన దాని
నీ పేరే నా ప్రాణం
నీతోనే నా లోకం
అలకలో అలరింపులే
అందమైన ఆటలు
ఆనందాల ఆటలు
అలకలో అలరింపులే
అందమైన ఆటలు
ఆనందాల ఆటలు
అల్లరితో అలసినా
నవ్వావు నీవు గనుక
అది నాకు ఆరాధ్యం
అది నాకు ఆరాధ్యం
నీ పేరే నా ప్రాణం
నీతోనే నా లోకం
కలిసి బ్రతికే బ్రతుకు
కనులు మూసినపుడు
నీతోనే కలసిపోనా
నీతోనే కలసిపోనా
నీ పేరే నా ప్రాణం
నీతోనే నా లోకం
English Lyrics / Transliteration
Neethone naa lokam
Nee pere na praanam
Neethone naa lokam
Kalisi brathike brathuku
Kanulu moosinappudu
Neethone kalisipona
Neethone kalisipona
Nee pere na praanam
Neethone naa lokam
Mellaga nee chenta cheri
Ennenno korikalu
Neraverchukunaa
Mellaga nee chenta cheri
Ennenno korikalu
Neraverchukunaa
Chinnari nee momulo
Chirunavvu choosinappudu
Sirulantha pondina daani
Sirulantha pondina daani
Nee pere na praanam
Neethone naa lokam
Alakalo alarimpule
Andamaina aatalu
Aanandala aatalu
Alakalo alarimpule
Andamaina aatalu
Aanandala aatalu
Allaritho alasinaa
Navvaavu neevu ganuka
Adi naaku aaradhyam
Adi naaku aaradhyam
Nee pere na praanam
Neethone naa lokam
Kalisi brathike brathuku
Kanulu moosinappudu
Neethone kalisipona
Neethone kalisipona
Nee pere na praanam
Neethone naa lokam