Telugu Lyrics
యెందుకో సిగ్గెందుకో
పదముల విరబోసి
అందాల నా పెన్నిధి
రవ్వల కన్నెడు
మువ్వల ముచ్చట
ఎందుకో సిగ్గెందుకో
అందాల నా పెన్నిధి
ఎందుకో సిగ్గెందుకో
పరువాల నడకలు
సరసాల మాటలు
అవునా కాదన్నట్టు
అడగనిదే వగలెన్నో
అవునా కాదన్నట్టు
అడగనిదే వగలెన్నో
ఎందుకో సిగ్గెందుకో
అందాల నా పెన్నిధి
ఎందుకో సిగ్గెందుకో
సిగలోన మల్లెలు
తగిలెను నా మదిలో
మెల్లగ చిలికెను
పాతాల రాగాలు
మెల్లగ చిలికెను
పాతాల రాగాలు
ఎందుకో సిగ్గెందుకో
అందాల నా పెన్నిధి
ఎందుకో సిగ్గెందుకో
తనువే ఒక అందాల
పుత్తడి బొమ్మలు
పలికెను ప్రేమల
పాటల రాగాలు
పలికెను ప్రేమల
పాటల రాగాలు
ఎందుకో సిగ్గెందుకో
అందాల నా పెన్నిధి
ఎందుకో సిగ్గెందుకో
English Lyrics / Transliteration
Yendhuko siggendhuko
Padamula virabosi
Andala naa pennidhi
Ravvala kannedu
Muvvala muchata
Endhuko siggendhuko
Andala naa pennidhi
Endhuko siggendhuko
Paruvaala nadakalu
Sarasala maatlu
Avunaa kaadannattu
Adagani dhey vagalenno
Avunaa kaadannattu
Adagani dhey vagalenno
Endhuko siggendhuko
Andala naa pennidhi
Endhuko siggendhuko
Sigalona mallelu
Thagilenu naa madhilo
Mellagaa chilukenu
Paathaala raagaalu
Mellagaa chilukenu
Paathaala raagaalu
Endhuko siggendhuko
Andala naa pennidhi
Endhuko siggendhuko
Thanuvvey oka andhala
Puthadi bommalu
Palikenu premala
Paatala raagaalu
Palikenu premala
Paatala raagaalu
Endhuko siggendhuko
Andala naa pennidhi
Endhuko siggendhuko