Telugu Lyrics
మధురమైన గురుదేవా
నీవె మాకు దైవమయా
నీవె మాకు దైవమయా
మధురమైన గురుదేవా
అజ్ఞాన తిమిరముల్
తొలగించు వెలుగే నీవు
అజ్ఞాన తిమిరముల్
తొలగించు వెలుగే నీవు
అనురాగ శిఖరముల్
అందించు చరణమే నీవు
అనురాగ శిఖరముల్
అందించు చరణమే నీవు
మధురమైన గురుదేవా
మధురమైన గురుదేవా
నీవె మాకు దైవమయా
నీవె మాకు దైవమయా
మధురమైన గురుదేవా
తప్పులన్ని మన్నించు
తల్లివంటి మనసే నీది
తప్పులన్ని మన్నించు
తల్లివంటి మనసే నీది
నీతి బాటలు చూపుచు
నిర్మల జీవనమే నీది
నీతి బాటలు చూపుచు
నిర్మల జీవనమే నీది
మధురమైన గురుదేవా
మధురమైన గురుదేవా
నీవె మాకు దైవమయా
నీవె మాకు దైవమయా
మధురమైన గురుదేవా
English Lyrics / Transliteration
Madhuramaina Gurudeva
Neeve maaku daivamayaa
Neeve maaku daivamayaa
Madhuramaina Gurudeva
Ajnana timiramul
Tolaginchu veluge neevu
Ajnana timiramul
Tolaginchu veluge neevu
Anuraga shikharamul
Andinchu charaname neevu
Anuraga shikharamul
Andinchu charaname neevu
Madhuramaina Gurudeva
Madhuramaina Gurudeva
Neeve maaku daivamayaa
Neeve maaku daivamayaa
Madhuramaina Gurudeva
Tappulanni manninchi
Tallivanti manase needi
Tappulanni manninchi
Tallivanti manase needi
Neethi baatalu choopuchu
Nirmala jeevaname needi
Neethi baatalu choopuchu
Nirmala jeevaname needi
Madhuramaina Gurudeva
Madhuramaina Gurudeva
Neeve maaku daivamayaa
Neeve maaku daivamayaa
Madhuramaina Gurudeva