Telugu Lyrics
నాథా నన్ను బ్రోవరా ప్రేమతో
అనాథను నేనంటూ
అనురాగపు కౌగిట చేర్చి
కాపాడుమా నన్ను బ్రోవరా ప్రేమతో
నాథా నన్ను బ్రోవరా ప్రేమతో
పసిపాపను నేనంటూ
పసిపాపను నేనంటూ
పారిన ప్రేమను పంచగా
అమృతమయి ప్రేమతో
ఆదరింపవా నన్ను బ్రోవరా ప్రేమతో
నాథా నన్ను బ్రోవరా ప్రేమతో
విరహ బాధతో
విరహ బాధతో
వలచి వేసారి కరిగే
చిన్నిదానను నేనంటూ
చెంత చేరవా నన్ను బ్రోవరా ప్రేమతో
నాథా నన్ను బ్రోవరా ప్రేమతో
నాథా నన్ను బ్రోవరా ప్రేమతో
అనాథను నేనంటూ
అనురాగపు కౌగిట చేర్చి
కాపాడుమా నన్ను బ్రోవరా ప్రేమతో
నాథా నన్ను బ్రోవరా ప్రేమతో
English Lyrics / Transliteration
Natha nannu brovara prematho
Anathaanu nenantu
Anuragapu kougita cherchi
Kaapaduma nannu brovara prematho
Natha nannu brovara prematho
Pasipaapanu nenantu
Pasipaapanu nenantu
Paarina premanu panchaga
Amruthamayi prematho
Aadarimpava nannu brovara prematho
Natha nannu brovara prematho
Viraha baadatho
Viraha baadatho
Valachi vesari karige
Chinnidaananu nenantu
Chenta cherava nannu brovara prematho
Natha nannu brovara prematho
Natha nannu brovara prematho
Anathaanu nenantu
Anuragapu kougita cherchi
Kaapaduma nannu brovara prematho
Natha nannu brovara prematho