Telugu Lyrics
చిగురాకువంటిది నీ నడుము
మెరిసేటి తారకలే నీ కళ్ళు
అవుననుకో నన్ను
అవుననుకో నన్ను
చిరుగాలి వంటిది నీ నవ్వు
చిగురాకువంటిది నీ నడుము
మెరిసేటి తారకలే నీ కళ్ళు
అవుననుకో నన్ను
అవుననుకో నన్ను
ప్రతి పలకరింతలో
ఒక పిలుపుందిలే
ఎవరెదురైనా
నీ మాటే విందా
అది చాలదా
నేను నీతో లేని
క్షణమంతా భారమే
నీ ఊహలేలేని
నేనింక లేనాయె
అవుననుకో నన్ను
చిరుగాలి వంటిది నీ నవ్వు
చిగురాకువంటిది నీ నడుము
మెరిసేటి తారకలే నీ కళ్ళు
అవుననుకో నన్ను
అవుననుకో నన్ను
తుంటరి పిల్ల
నువ్వే నాకు తోడు
చిన్ని మనసులలో
ఒకటే కలలు
అదే వింతగా
నీ ఒడిలోన
నేను నిదురించగా
నాకు దేవత
నువ్వే అగుదువే
అవుననుకో నన్ను
చిరుగాలి వంటిది నీ నవ్వు
చిగురాకువంటిది నీ నడుము
మెరిసేటి తారకలే నీ కళ్ళు
అవుననుకో నన్ను
అవుననుకో నన్ను
English Lyrics / Transliteration
Chiguraaku vantidi nee nadumu
Meriseti taaraka le nee kallu
Avunanuko nannu
Avunanuko nannu
Chirugaali vantidi nee navvu
Chiguraaku vantidi nee nadumu
Meriseti taaraka le nee kallu
Avunanuko nannu
Avunanuko nannu
Prati palakarintalo
Oka pilupundi le
Evareduraina
Nee maate vinda
Adi chaalada
Nenu neeto leni
Kshanamantaa bhaara me
Nee oohale leni
Neninka lenaaye
Avunanuko nannu
Chirugaali vantidi nee navvu
Chiguraaku vantidi nee nadumu
Meriseti taaraka le nee kallu
Avunanuko nannu
Avunanuko nannu
Tuntari pilla
Nuvve naaku thodu
Chinni manasulalo
Okate kalalu
Ade vintagaa
Nee odilona
Nenu nidurincha ga
Naaku devatha
Nuvve aguduve
Avunanuko nannu
Chirugaali vantidi nee navvu
Chiguraaku vantidi nee nadumu
Meriseti taaraka le nee kallu
Avunanuko nannu
Avunanuko nannu