Telugu Lyrics
దించాలంటే దగదులే, దించాలంటే దగదులే
పైన కాలు పెట్టి నవ్వే పందెంకన్నా పందెంలే

ఏమో ఏమో ఏదేమో
పందేలు పగలేమో
పందేలు పగలేమో
ఏమో ఏమో ఏదేమో
పైకెక్కించేసి దించి, పక్కనపెట్టేస్తా నేను

తప్పుచేసేలోపే దాగి, తొంగిచూడనా నేను
తప్పుచేసేలోపే దాగి, తొంగిచూడనా నేను
నీవంటా నీవంటా
ఎంతంటే ఎంతంటే
నీవంటా నీవంటా
ఎంతంటే ఎంతంటే
ఎవరూ ఊహించనంత
నాకంటే నీకంటే
దించాలంటే దగదులే, దించాలంటే దగదులే
పైన కాలు పెట్టి నవ్వే పందెంకన్నా పందెంలే
పైన కాలు పెట్టి నవ్వే పందెంకన్నా పందెంలే
ఏమో ఏమో ఏదేమో
పందేలు పగలేమో
పందేలు పగలేమో
ఏమో ఏమో ఏదేమో
నువ్వు పందెంకాచుతుంటే, నేను కాచుంటానులే
నువ్వు పందెంకాచుతుంటే, నేను కాచుంటానులే
నాతోనే పందెంవేసి, నవ్వనైతే నవ్వలే
నాతోనే పందెంవేసి, నవ్వనైతే నవ్వలే
నీవంటా నీవంటా
ఎంతంటే ఎంతంటే
నీవంటా నీవంటా
ఎంతంటే ఎంతంటే
ఎవరూ ఊహించనంత
నాకంటే నీకంటే
దించాలంటే దగదులే, దించాలంటే దగదులే
పైన కాలు పెట్టి నవ్వే పందెంకన్నా పందెంలే
పైన కాలు పెట్టి నవ్వే పందెంకన్నా పందెంలే
దించాలంటే దగదులే
English Lyrics / Transliteration
Dinchalante dhagadhule, dinchalante dhagadhule
Paina kaalu petti navve pandemkanna pandemle

Emo emo edemo
Pandelu pagalemo
Pandelu pagalemo
Emo emo edemo
Paikekkinchesi dinchi, pakkana pettesta nenu

Thappu cheselope daagi, thongichoodana nenu

Neevantaa neevantaa
Enthante enthante
Neevantaa neevantaa
Enthante enthante
Evaroo oohinchanantha
Naakante neekante
Dinchalante dhagadhule, dinchalante dhagadhule
Paina kaalu petti navve pandemkanna pandemle
Paina kaalu petti navve pandemkanna pandemle
Emo emo edemo
Pandelu pagalemo
Pandelu pagalemo
Emo emo edemo
Nuvvu pandem kaachuthunte, nenu kaachuntaanule

Naathone pandemvesi, navvanaithe navvaley
Naathone pandemvesi, navvanaithe navvaley
Neevantaa neevantaa
Enthante enthante
Neevantaa neevantaa
Enthante enthante
Evaroo oohinchanantha
Naakante neekante
Dinchalante dhagadhule, dinchalante dhagadhule
Paina kaalu petti navve pandemkanna pandemle
Paina kaalu petti navve pandemkanna pandemle
Dinchalante dhagadhule