Telugu Lyrics
సీతా మనోభిరామ, జయజయ రామ
వరములు నొసగెడి శ్రీరామ
ధర్మమును నిలబెట్టు శ్రీరామ
కరములు జోడించి మొక్కితి
నీ చరణములే నమ్మితి
జగముల వెలిగించు భానుడా
సుగుణముల నిండిన కరుణాకర
జగముల నడిపించు రథసారథి
మనసున నిలిచి మదికి వెలుగును
రామ సుగుణధామ, దశరధ రామ
సీతా మనోభిరామ, జయజయ రామ
అరవిరి నయనా, అపురూప రూప
సరస సన్మార్గ, సజ్జన దీప
ధరణికి నీవే, ధర్మ దీపము
శరణము కోరి వచ్చితి
రామ సుగుణధామ, దశరధ రామ
సీతా మనోభిరామ, జయజయ రామ
English Lyrics / Transliteration
Seetha manobhirama, Jayajaya Rama
Varamulu nosagedi Sreerama
Dharmamunu nilabettu Sreerama
Karamulu jodinchii mokkithi
Nee charanamule nammithi
Jagamula veliginchu bhanuda
Sugunamula nindina karunakara
Jagamula nadipinchu rathasarathi
Manasuna nilichi madiki velugunu
Rama sugundhama, Dasaradha Rama
Seetha manobhirama, Jayajaya Rama
Araviri nayana, apuroopa roopa
Sarasa sanmarga, sajjana deepa
Dharaniki neeve, dharma deepamu
Sharanamnu kori vachithi
Rama sugundhama, Dasaradha Rama
Seetha manobhirama, Jayajaya Rama