Telugu Lyrics
ప్రెళిథి వెన్నొమర్లు, అబ్బలె వెన్నొమర్లు
ఓహొహొహొహొహొహొ, ఆఅహహహహహహ
ప్రెళిథి వెన్నొమర్లు, అబ్బలె వెన్నొమర్లు
వెన్నెలే కురిసేవేళ, వన్నెలే చిందేవేళ
మదిలోన కోరికలు, మనసున కమ్మినవేళ
సుమధుర సంభాషణల, సరసాలాడగ రమ్మనగ
మధురానుభూతుల తరంగాల తరగనగ
ఆనంద మధుర భోగాలే…
ప్రెళిథి వెన్నొమర్లు, అబ్బలె వెన్నొమర్లు
ప్రెళిథి వెన్నొమర్లు, అబ్బలె వెన్నొమర్లు
ఇదిగో నా చెలిమినీయగా, విరబూసెను నీ చెలిమి
విరిసేటి వనమెళా, నిదురాయెను నీ చెలిమి
నే నీతోడనై, నీ తోడనై, నడిచే వేళ
నీతోడనై, నీ తోడనై,
మరచెను లోకమెరుగక
ఆనంద మధుర భోగాలే…
ప్రెళిథి వెన్నొమర్లు, అబ్బలె వెన్నొమర్లు
ప్రెళిథి వెన్నొమర్లు, అబ్బలె వెన్నొమర్లు
English Lyrics / Transliteration
Prelithi vennomarlu, abballe vennomarlu
Oh oh oh oh oh oh, aa ah ah ah ah ah
Prelithi vennomarlu, abballe vennomarlu
Vennelē kurisēvēḷa, vannelē chindēvēḷa
Madilōna kōrikalu, manasuna kamminavēḷa
Sumadhura sambhāṣaṇala, sarasāḷāḍaga rammanaga
Madhurānubhūtula taraṅgāla taraganaga
Ānanda madhura bhōgālē…
Prelithi vennomarlu, abballe vennomarlu
Prelithi vennomarlu, abballe vennomarlu
Idigō nā cheliminiya, virabūsenu nī chelimi
Virisēṭi vanameḷā, nidurāyenu nī chelimi
Nē nītōḍanai, nī tōḍanai, naḍichē vēḷa
Nītōḍanai, nītōḍanai,
Marachenu lōkamerugaka
Ānanda madhura bhōgālē…
Prelithi vennomarlu, abballe vennomarlu
Prelithi vennomarlu, abballe vennomarlu