Telugu Lyrics
సఖియా వివరింపవే!
ప్రియతమ రాకలో మురిసేటి వేళ
ప్రియతమ రాకలో మురిసేటి వేళ
హృదయములో దాగున్న
హృదయములో దాగున్న
ఏవో లాలిత భావాలు
ఏవో లాలిత భావాలు
సఖియా వివరింపవే!
విరిసిన పున్నమి జాబిలిని
వెన్నెల వెలుగుల నన్ను
తడిసిన మల్లియ పరిమళాల
తనువును అద్దికొనీ
విరిసిన పున్నమి జాబిలిని
వెన్నెల వెలుగుల నన్ను
తడిసిన మల్లియ పరిమళాల
తనువును అద్దికొనీ
తొలివలపులొ తేలిపోయే
తొలివలపులొ తేలిపోయే
మధురానుభూతుల పంచుకోనీ
సఖియా వివరింపవే!
ప్రియతమ రాకలో మురిసేటి వేళ
హృదయములో దాగున్న
ఏవో లాలిత భావాలు
సఖియా వివరింపవే!
చెలియల నడుమ సిగ్గుతో
చూపులు దాటుకొని
మెల్లగా చేరగ సాగిన
నెమ్మది నడుమలొ
చెలియల నడుమ సిగ్గుతో
చూపులు దాటుకొని
మెల్లగా చేరగ సాగిన
నెమ్మది నడుమలొ
అణిగిన ఆశల రేపుకొనే
అణిగిన ఆశల రేపుకొనే
తను తనకెంత ప్రీతికరం
సఖియా వివరింపవే!
ప్రియతమ రాకలో మురిసేటి వేళ
హృదయములో దాగున్న
ఏవో లాలిత భావాలు
సఖియా వివరింపవే!
English Lyrics / Transliteration
Sakhiya vivarimpave!
Priyamathama raakalo muriseti vela
Priyamathama raakalo muriseti vela
Hridayamulo daagunna
Hridayamulo daagunna
EvO laalitha bhaavaalu
EvO laalitha bhaavaalu
Sakhiya vivarimpave!
Virisina punnami jaabilini
Vennela velugula nannu
Thadisina malliya parimalala
Thanuvunu addikoni
Virisina punnami jaabilini
Vennela velugula nannu
Thadisina malliya parimalala
Thanuvunu addikoni
Tholivalapulo thelipoye
Tholivalapulo thelipoye
Madhuraanubhoothula panchukoni
Sakhiya vivarimpave!
Priyamathama raakalo muriseti vela
Hridayamulo daagunna
EvO laalitha bhaavaalu
Sakhiya vivarimpave!
Cheliyala naduma sigguto
Choopulu daatukoni
Mellagaa cheraga saagina
Nemmadi nadumalO
Cheliyala naduma sigguto
Choopulu daatukoni
Mellagaa cheraga saagina
Nemmadi nadumalO
Anigina aashala repukonE
Anigina aashala repukonE
Thanu thanakentha preethikaram
Sakhiya vivarimpave!
Priyamathama raakalo muriseti vela
Hridayamulo daagunna
EvO laalitha bhaavaalu
Sakhiya vivarimpave!