Telugu Lyrics
సలలిత రాగ సుధారస
సరస సాయుజ్య సహవాస
అలరింతును నీ సాంగత్యం
అభినయించును నా యాంగికం
ఏ కృష్ణుని లీలో యీ వసుదేవ
తనయా దినకర తేజో ప్రత
సార ధరిత్రి ధన్యురాలు
సారసాక్షుడెల్ల వేళల
పారవశ్యమున పారాయణ
పాడుకొందు రమ్మని నా
మనోరథమే నా దైవం
మరువకుమా నా గానం
సరస సాయుజ్య సహవాస
అలరింతును నీ సాంగత్యం
అభినయించును నా యాంగికం
ఏ కృష్ణుని లీలో యీ వసుదేవ
తనయా దినకర తేజో ప్రత
సార ధరిత్రి ధన్యురాలు
సారసాక్షుడెల్ల వేళల
పారవశ్యమున పారాయణ
పాడుకొందు రమ్మని నా
మనోరథమే నా దైవం
మరువకుమా నా గానం
English Lyrics / Transliteration
Salalitha raga sudhaarasa
Sarasa saayujya sahavaasa
Alarinthunu nee saangatyam
Abhinayinchunu naa yaangikam
Ye krishnuni leelo ee Vasudeva
Thanayaa dinakara thejo pratha
Saara dharithri dhanyuraalu
Saarasaakshudellave’la
Paaravashyamuna paaraayana
Paadukondu rammani naa
Manorathame naa daivam
Maruvakuma naa gaanam
Sarasa saayujya sahavaasa
Alarinthunu nee saangatyam
Abhinayinchunu naa yaangikam
Ye krishnuni leelo ee Vasudeva
Thanayaa dinakara thejo pratha
Saara dharithri dhanyuraalu
Saarasaakshudellave’la
Paaravashyamuna paaraayana
Paadukondu rammani naa
Manorathame naa daivam
Maruvakuma naa gaanam