Telugu Lyrics
శీలవతి శీలవతి
నీవు నావలె శీలవతి
శీలవతి శీలవతి
నీవు నావలె శీలవతి
అలరుబోడివి యెంత అందగత్తెవో
అంతకంటే యెక్కువే నీ సాధ్విశీలము
శీలవతి శీలవతి
నీవు నావలె శీలవతి
వినయము నయము విరిబోణీ
నీ సొంతమాయె నన్ను గెలుచుకున్నావే
వినయము నయము విరిబోణీ
నీ సొంతమాయె నన్ను గెలుచుకున్నావే
పలుకు పలుకున కమ్మదనము
నిర్మలమైన మనసు నీ సొంతము
ఎంత ఆనందమో నిన్ను పొందుట
నీ సేవలో తరియించుట
శీలవతి శీలవతి
నీవు నావలె శీలవతి
చిరునగవుల మాలలు ధరియించి
హృదయాల గెలిచేటి రాణివీ
చిరునగవుల మాలలు ధరియించి
హృదయాల గెలిచేటి రాణివీ
నీ లాలనలో లాలిత్యమే
నీ పాలనలో సౌఖ్యమే
ఎంత భాగ్యమో నిన్ను పొందగ
నీ ప్రేమలో మునుగుట
శీలవతి శీలవతి
నీవు నావలె శీలవతి
English Lyrics / Transliteration
Sheelavati sheelavati
Neevu naavale sheelavati
Sheelavati sheelavati
Neevu naavale sheelavati
Alarubodi yentha andagattevo
Anthakante yekkave nee saadhvisheelamu
Sheelavati sheelavati
Neevu naavale sheelavati
Vinayamu nayamu viriboni
Nee sonthamaye nannu geluchukunnaave
Vinayamu nayamu viriboni
Nee sonthamaye nannu geluchukunnaave
Paluku palukuna kammadanmu
Nirmalamaina manasu nee sonthamu
Entha aanandamo ninnu ponduta
Nee sevalo tariyinchuta
Sheelavati sheelavati
Neevu naavale sheelavati
Chirunagavula maalalu dhariyinchi
Hrudayala geluchedi raaneevi
Chirunagavula maalalu dhariyinchi
Hrudayala geluchedi raaneevi
Nee laalanalo laalityame
Nee paalana lo soukhyame
Entha bhagyammo ninnu pondaga
Nee premalo munuguta
Sheelavati sheelavati
Neevu naavale sheelavati