Telugu Lyrics
జగన్నాథ విజయే భవ
సృష్టిలోన సమస్త జీవుల
శాంతికి శుభములకి విజయే భవ
విజయే భవ విజయే భవ
జగన్నాథ విజయే భవ
భక్త రక్షణ శ్రీ గణేశ
దుష్ట శిక్షణ శ్రీ గణేశ
విఘ్నహరణ శ్రీ గణేశ
శ్రేయస్ కరుణ శ్రీ గణేశ
లంబోదర గజముఖ
శివ సుత శరణాగత పాలక
మూషిక వాహన మోదకర
మంగళ కర మమ శ్రేయస్ కర
విజయే భవ విజయే భవ
జగన్నాథ విజయే భవ
సృష్టిలోన సమస్త జీవుల
శాంతికి శుభములకి విజయే భవ
విజయే భవ విజయే భవ
జగన్నాథ విజయే భవ
ఓంకార ప్రియ బ్రహ్మతేజ
ఓషధిపతినందన సర్వతేజ
అఖిల లోక సంచార
అవిఘ్న కర్త కరుణాకర
ఘంటా నాద శుభారంభ
గజానన దివ్య ప్రభ
ధర్మ రక్షక ధీర
దరిద్ర దుఃఖ వినాశక
విజయే భవ విజయే భవ
జగన్నాథ విజయే భవ
సృష్టిలోన సమస్త జీవుల
శాంతికి శుభములకి విజయే భవ
విజయే భవ విజయే భవ
జగన్నాథ విజయే భవ
English Lyrics / Transliteration
Jagan natha vijaye bhava
Srushtilona samastha jeevula
Shanthiki shubhamulaki vijaye bhava
Vijaye bhava vijaye bhava
Jagan natha vijaye bhava
Bhaktha rakshana Sri Ganesha
Dushta sikshana Sri Ganesha
Vighna harana Sri Ganesha
Shreyas karuna Sri Ganesha
Lambodara Gajamukha
Shiva sutha sharanaagatha paalaka
Mushika vaahana modakara
Mangala kara mama shreyas kara
Vijaye bhava vijaye bhava
Jagan natha vijaye bhava
Srushtilona samastha jeevula
Shanthiki shubhamulaki vijaye bhava
Vijaye bhava vijaye bhava
Jagan natha vijaye bhava
Omkara priya brahmateja
Oshadhipathinandana sarvateja
Akhila loka sanchara
Avighna kartha karunakara
Ghanta naada shubharambha
Gajananana divya prabha
Dharma rakshaka dheera
Dharidra dukha vinashaka
Vijaye bhava vijaye bhava
Jagan natha vijaye bhava
Srushtilona samastha jeevula
Shanthiki shubhamulaki vijaye bhava
Vijaye bhava vijaye bhava
Jagan natha vijaye bhava