Telugu Lyrics
అందులోన నవ్వినది
ఆ మబ్బు తెరలాలొ
అందులోన నవ్వినది
నేనేనా ఆ నవ్వా?
నేనేనా ఆ నవ్వా?
ఆ మబ్బు తెరలాలొ
అందులోన నవ్వినది
ఆ మబ్బు తెరలాలొ
అందులోన నవ్వినది
ఏదో నవలాగా
ఏదో కథలాగా
నా యవ్వనం
నవరాగ మయం
ఆ మబ్బు తెరలాలొ
అందులోన నవ్వినది
ఆ మబ్బు తెరలాలొ
అందులోన నవ్వినది
నా గుండెలో అలవో
ఏదో పిలుపేదో
ఈ లోకమే
ఎంతో మధురం
ఆ మబ్బు తెరలాలొ
అందులోన నవ్వినది
ఆ మబ్బు తెరలాలొ
అందులోన నవ్వినది
ఎంత అందమో
ఏదేదో అందమో
నా ఒ ఒ ఒ ఒ ఒ ఒ
ఒంటరి హృదయం
ఆ మబ్బు తెరలాలొ
అందులోన నవ్వినది
ఆ మబ్బు తెరలాలొ
అందులోన నవ్వినది
నేనేనా ఆ నవ్వా?
నేనేనా ఆ నవ్వా?
ఆ మబ్బు తెరలాలొ
అందులోన నవ్వినది
ఆ మబ్బు తెరలాలొ
అందులోన నవ్వినది
English Lyrics / Transliteration
Andulona navvinadi
Aa mabbu theralalo
Andulona navvinadi
Nenena aa navva?
Nenena aa navva?
Aa mabbu theralalo
Andulona navvinadi
Aa mabbu theralalo
Andulona navvinadi
Edo navalaga
Edo kathalaga
Naa yavvanam
Navaraaga mayam
Aa mabbu theralalo
Andulona navvinadi
Aa mabbu theralalo
Andulona navvinadi
Naa gundelo alavo
Edo pilupedo
Ee lokame
Entho madhuram
Aa mabbu theralalo
Andulona navvinadi
Aa mabbu theralalo
Andulona navvinadi
Entha andamo
Ededo andamo
Naa o o o o o o
Ontari hrudayam
Aa mabbu theralalo
Andulona navvinadi
Aa mabbu theralalo
Andulona navvinadi
Nenena aa navva?
Nenena aa navva?
Aa mabbu theralalo
Andulona navvinadi
Aa mabbu theralalo
Andulona navvinadi