Telugu Lyrics
యెవి వెలుతురులెవి
పలికే తనువే వెలుగు
పలికే తనువే వెలుగు
మనిషిలోన మమతలే వెలుగు
మనిషిలోన మమతలే వెలుగు
మనసున నిండిన మమత వెలుగు
మమత వెలుగు
మనసున నిండిన మమత వెలుగు
మమత వెలుగు
ఆ వెలుగున దోసిళ్ళతో
ఆ వెలుగున దోసిళ్ళతో
అద్దములు వెతుకుతుంటే
అద్దములు వెతుకుతుంటే
యెవి వెలుతురులెవి
యెవి వెలుతురులెవి
పలికే తనువే వెలుగు
పలికే తనువే వెలుగు
మెరిసేటి కుంకుమ నీకు
మెరిసేటి కుంకుమ నీకు
మెరిసేటి కుంకుమ నాకు
మెరిసేటి కుంకుమ నాకు
మధురములగు అనురాగాలు
మధురములగు అనురాగాలు
మన జీవితమే వెలుగు
మన జీవితమే వెలుగు
యెవి వెలుతురులెవి
యెవి వెలుతురులెవి
పలికే తనువే వెలుగు
పలికే తనువే వెలుగు
మనిషిలోన మమతలే వెలుగు
మనిషిలోన మమతలే వెలుగు
English Lyrics / Transliteration
Yevi veluthurulevi
Palike tanuve velugu
Palike tanuve velugu
Manishilona mamathale velugu
Manishilona mamathale velugu
Manasuna nindina mamatha velugu
Mamatha velugu
Manasuna nindina mamatha velugu
Mamatha velugu
Aa veluguna doshillatho
Aa veluguna doshillatho
Addamulu vethukuthunte
Addamulu vethukuthunte
Yevi veluthurulevi
Yevi veluthurulevi
Palike tanuve velugu
Palike tanuve velugu
Meriseti kumkuma neeku
Meriseti kumkuma neeku
Meriseti kumkuma naaku
Meriseti kumkuma naaku
Madhuramulagu anuraagaalu
Madhuramulagu anuraagaalu
Mana jeevitame velugu
Mana jeevitame velugu
Yevi veluthurulevi
Yevi veluthurulevi
Palike tanuve velugu
Palike tanuve velugu
Manishilona mamathale velugu
Manishilona mamathale velugu