Telugu Lyrics
దీపాలే వెలిగే దీపాలే వెలిగే
రాత్రి వేళలొ వెలిగే దీపాలే వెలిగే
దీపాలే వెలిగే దీపాలే వెలిగే
వెన్నెల నీడ వెన్నెల నీడ
వెన్నెల నీడలొ విరబూసె నా కోరిక
వెన్నెల నీడలొ విరబూసె నా కోరిక
దీపాలే వెలిగే దీపాలే వెలిగే
హృదయాన పుట్టిన ప్రేమ జ్యోతి
హృదయాన పుట్టిన ప్రేమ జ్యోతి
మదిలోన వెలిగే మధురానుభూతి
మదిలోన వెలిగే మధురానుభూతి
దీపాలే వెలిగే దీపాలే వెలిగే
భువిలోన వెలిగే భవితకు దీపిక
భువిలోన వెలిగే భవితకు దీపిక
భువిలోన వెలిగే భవితకు దీపిక
మన ప్రేమ నిండుగా వెలిగే దీపిక
మన ప్రేమ నిండుగా వెలిగే దీపిక
దీపాలే వెలిగే దీపాలే వెలిగే
రాత్రి వేళలొ వెలిగే దీపాలే వెలిగే
దీపాలే వెలిగే దీపాలే వెలిగే
English Lyrics / Transliteration
Deepale velige deepale velige
Ratri velalo velige deepale velige
Deepale velige deepale velige
Vennela needa vennela needa
Vennela neadala virabuse naa korika
Vennela neadala virabuse naa korika
Deepale velige deepale velige
Hrudayana puttina prema jyothi
Hrudayana puttina prema jyothi
Madilona velige madhuraanubhuti
Madilona velige madhuraanubhuti
Deepale velige deepale velige
Bhuvi lona velige bhavitaku deepika
Bhuvi lona velige bhavitaku deepika
Bhuvi lona velige bhavitaku deepika
Mana prema ninduga velige deepika
Mana prema ninduga velige deepika
Deepale velige deepale velige
Ratri velalo velige deepale velige
Deepale velige deepale velige