Telugu Lyrics
ఎవరివో! ఎవరీవో!
ఎవరీవో! ఎవరీవో!
ఎవరీవో! ఎవరీవో!
అందాల లోకాన పుట్టిన అందమా
ఎవరీవో! ఎవరీవో!
పడచుమనసున పుట్టిన పల్లవమా
ఎవరీవో! ఎవరీవో!
నీ చూపు చాలు క్షణములో
నీ మాటు చాలు వినమని
నీతో నేను ఏకాంతమై
కరిగిపోవాలి కమ్మగా
కరిగినంత సొంతమౌ
నీతో జీవన నావగా
ఎవరీవో! ఎవరీవో!
ఎవరీవో! ఎవరీవో!
నీ నవ్వు చాలు నను పిలవ
నీ మాట చాలు వినమని
నీతో నేను ఏకాంతమై
కరిగిపోవాలి కమ్మగా
కరిగినంత సొంతమౌ
నీతో జీవన నావగా
ఎవరీవో! ఎవరీవో!
ఎవరీవో! ఎవరీవో!
అందాల లోకాన పుట్టిన అందమా
ఎవరీవో! ఎవరీవో!
పడచుమనసున పుట్టిన పల్లవమా
ఎవరీవో! ఎవరీవో!
English Lyrics / Transliteration
Evarivo! Evarivo!
Evarivo! Evarivo!
Evarivo! Evarivo!
Andala lokana puttina andama
Evarivo! Evarivo!
Padachu manasuna puttina pallavama
Evarivo! Evarivo!
Nee choopu chaalu kshanamulo
Nee maatu chaalu vinamani
Neetho nenu ekantamai
Karigipovaali kammaga
Kariginanta sontamou
Neetho jeevana naavaga
Evarivo! Evarivo!
Evarivo! Evarivo!
Nee navvu chaalu nanu pilava
Nee maatu chaalu vinamani
Neetho nenu ekantamai
Karigipovaali kammaga
Kariginanta sontamou
Neetho jeevana naavaga
Evarivo! Evarivo!
Evarivo! Evarivo!
Andala lokana puttina andama
Evarivo! Evarivo!
Padachu manasuna puttina pallavama
Evarivo! Evarivo!