Telugu Lyrics
నవ రాగాల కలకలములో
పలికిన ఈ పలుకులన్ని
పసిడి వలపులే కదా
చల్లని ఈ సల్లాపములో
నవ రాగాల కలకలములో
పలికిన ఈ పలుకులన్ని
పసిడి వలపులే కదా
ఏ తీరమెరుగని నా హృదయ పడవ
ఎగిసిన అలల నాట్యమాడెగా
ఏ తీరమెరుగని నా హృదయ పడవ
ఎగిసిన అలల నాట్యమాడెగా
రేయంత కన్నెగ నవ్వే కలలకు
నే నున్నచోటుతో సయ్యాటలాడెగా
చల్లని ఈ సల్లాపములో
నవ రాగాల కలకలములో
పలికిన ఈ పలుకులన్ని
పసిడి వలపులే కదా
మల్లెల పూల మందార మాల
మమతల వెన్నెల లీల
మల్లెల పూల మందార మాల
మమతల వెన్నెల లీల
సెలయేటి పాటలే పాడు నా మది
సరసాల రంగేళ లోగిట
చల్లని ఈ సల్లాపములో
నవ రాగాల కలకలములో
పలికిన ఈ పలుకులన్ని
పసిడి వలపులే కదా
English Lyrics / Transliteration
Nava raagaala kalakalamulo
Palikina ee palukalanni
Pasidi valupule kada
Challani ee sallapamulo
Nava raagaala kalakalamulo
Palikina ee palukalanni
Pasidi valupule kada
E theeram erugani naa hrudaya padava
Egishina alala naatyamaadega
E theeram erugani naa hrudaya padava
Egishina alala naatyamaadega
Reyantha kannega navve kalalaku
Ne nunnachotutho sayyaatalaadega
Challani ee sallapamulo
Nava raagaala kalakalamulo
Palikina ee palukalanni
Pasidi valupule kada
Mallela poola mandara maala
Mamathala vennela leela
Mallela poola mandara maala
Mamathala vennela leela
Selayeti paatale paadu naa madhi
Sarasala rangaela logita
Challani ee sallapamulo
Nava raagaala kalakalamulo
Palikina ee palukalanni
Pasidi valupule kada