Lyrics / Details

Telugu Lyrics

జంతర్ మంతర్ జంతర్ మంతర్
జంతర్ మంతర్ జంతర్ మంతర్
లోకాన లోకం వుంది
లోకంలో మనిషి వున్నాడు
మనిషిలో మనసు వుంది
మనిషికి మతి వుంది
మెదడుకు మేధ వుంది
మేధకు రూపం వుంది
రూపానికి రంగు వుంది
రంగుకు రుచి వుంది
రుచికి భోగం వుంది
భోగానికి పోకడ వుంది
పోకడకు పద్ధతి వుంది
పద్ధతికి ప్రయోజనం వుంది
ప్రయోజనానికి ప్రేమ వుంది
ప్రేమకు పెళ్లి వుంది
పెళ్లికి పిల్లలు వున్నారు
పిల్లలకు పేరొచ్చింది
పేరుకు పిలుపు వుంది
పిలుపుకు పలకరింపు వుంది
పలకరింపుకు పలుకు వుంది
పలుకుకు పాట వుంది
పాటకు బాణీ వుంది
బాణీకి బలం వుంది
బలానికి వెలుగు వుంది
వెలుగుకు నీడ వుంది
నీడకు నిప్పు వుంది
నిప్పుకు వెచ్చదనం వుంది
వెచ్చదనానికి వొళ్ళు వుంది
వొళ్ళుకు వెంట్రుక వుంది
వెంట్రుకకు వేరు వుంది
వేరుకు వున్నది ఏమిటో
ఏమిటో ఏమిటో
ఏమిటో ఏమిటో
ఏమిటో ఏమిటో
ఏమిటో ఏమిటో

English Lyrics / Transliteration

Jantar Mantar Jantar Mantar
Jantar Mantar Jantar Mantar
Lokana lokam undi
Lokamlo manishi unnadu
Manishilo manasu undi
Manishiki mati undi
Medaduku medha undi
Medhaku roopam undi
Roopaniki rangu undi
Ranguku ruchi undi
Ruchiki bhogam undi
Bhoganiki pokada undi
Pokadaku paddhati undi
Paddhatiki prayojanam undi
Prayojaniki prema undi
Premaku pelli undi
Pelliki pillalu unnaru
Pillalaku perocchindi
Peruku pilupu undi
Pilupuku palakarimpu undi
Palakarimpuku paluku undi
Palukuku paata undi
Paataku baani undi
Baaniki balam undi
Balanniki velugu undi
Veluguku needa undi
Needaku nippu undi
Nippuku vecchadanam undi
Vecchadananiki vollundi
Volluku venturka undi
Venturkaku veru undi
Veruku unnadi emitō
Emitō emitō
Emitō emitō
Emitō emitō
Emitō emitō

Related Searches

Jantarmantar mp3 downloadfree download Jantarmantar songJantarmantar Amara Silpi Jakkanna mp3 downloadJantarmantar 1964 song downloaddownload Jantarmantar high qualityJantarmantar 320kbps mp3 downloadJantarmantar lyrics and downloadJantarmantar ringtone downloadJantarmantar Madhavapeddi Satyam mp3south sangeeth Jantarmantar downloadlisten to Jantarmantar onlinepopular songs from Amara Silpi JakkannaJantarmantar original audio downloadJantarmantar song mp3 1964Jantarmantar mp3 download 2026

User Reviews

4.6
★★★★☆ (4.6)

Average Rating based on recent listeners

Anil from Lucknow
★★★☆☆

"The artist has done a brilliant job. Truly a masterpiece."

Sita from Coimbatore
★★★★★

"A must-listen for all music lovers."

Sunil from Surat
★★★★★

"The rhythm is so catchy. Perfect for a long drive."

Aarav from Guwahati
★★★★★

"Finally found the high-quality version of this song. Thanks!"

Divya from Chennai
★★★★★

"Best music site for South Indian hits. Love this track."