Telugu Lyrics
మనసు తోనే కలుసెరా
ఎన్నో ఆశలు రేగెరా
ఏదో లోకం చేరెరా
మనాసే వికసించెరా
మనసు తోనే కలుసెరా
ఎన్నో ఆశలు రేగెరా
ఏదో లోకం చేరెరా
పయనమొకటే ప్రారంభం
జీవితమొకటే పాఠం
పయనమొకటే ప్రారంభం
జీవితమొకటే పాఠం
ఓ ప్రియతమా
నీతోడై నే వచ్చెరా
మనాసే వికసించెరా
మనసు తోనే కలుసెరా
ఎన్నో ఆశలు రేగెరా
ఏదో లోకం చేరెరా
తొలి వయసులోనే
ఎన్నో కలలు కన్నాను
తొలి వయసులోనే
ఎన్నో కలలు కన్నాను
నేను నీకై
నేను నీకై ఎదురు చూసాను
తొలి వయసులోనే
ఎన్నో కలలు కన్నాను
నేను నీకై
నేను నీకై ఎదురు చూసాను
అదే కల నా
కళ్ళలోన నాట్యమాడింది
అదే కల నా
కళ్ళలోన నాట్యమాడింది
నీ రాకతో
నీ రాకతో నిజమైంది
మనాసే వికసించెరా
మనసు తోనే కలుసెరా
ఎన్నో ఆశలు రేగెరా
ఏదో లోకం చేరెరా
ఆకాశం నీ
చెంతకు సాగేనా
ఆకాశం నీ
చెంతకు సాగేనా
చూస్తూ నేను
చూస్తూ నేను వుంటానా
హృదయం నీ
ఆలయమై నిలిచేనా
హృదయం నీ
ఆలయమై నిలిచేనా
భక్తితో నేను
భక్తితో నేను పూజిస్తా
ప్రణయం మన
లోకం వేరేనా
ప్రణయం మన
లోకం వేరేనా
మనసులోన
మనసులోన వుంటే చాలు
మనాసే వికసించెరా
మనసు తోనే కలుసెరా
ఎన్నో ఆశలు రేగెరా
ఏదో లోకం చేరెరా
English Lyrics / Transliteration
Manasu thone kalusera
Enno aashalu regera
Edo lokam cherera
Manase vikasinchera
Manasu thone kalusera
Enno aashalu regera
Edo lokam cherera
Payanamokate prarambham
Jeevithamokate paatham
Payanamokate prarambham
Jeevithamokate paatham
O priyathama
Neethodai ne vachera
Manase vikasinchera
Manasu thone kalusera
Enno aashalu regera
Edo lokam cherera
Tholi vayasu lone
Enno kalalu kannanu
Tholi vayasu lone
Enno kalalu kannanu
Nenu neekai
Nenu neekai eduru chusanu
Tholi vayasu lone
Enno kalalu kannanu
Nenu neekai
Nenu neekai eduru chusanu
Ade kala na
Kallalona natyamadindi
Ade kala na
Kallalona natyamadindi
Nee raakatho
Nee raakatho nijamaindi
Manase vikasinchera
Manasu thone kalusera
Enno aashalu regera
Edo lokam cherera
Aakaasham nee
Chenthaku saagena
Aakaasham nee
Chenthaku saagena
Choosthu nenu
Choosthu nenu vuntaana
Hrudayam nee
Aalayamai nilichenaa
Hrudayam nee
Aalayamai nilichenaa
Bhakthitho nenu
Bhakthitho nenu poojisthaa
Pranayam mana
Lokam verenaa
Pranayam mana
Lokam verenaa
Manasulona
Manasulona vunte chaalu
Manase vikasinchera
Manasu thone kalusera
Enno aashalu regera
Edo lokam cherera