Telugu Lyrics
నీ సేవలో మమ్ముల చేర్చుకో మా సాతివారు
మాసాతి వారు నీవు మా సాతి వారు
వందన మందును నీకు భక్తితో
వందన మందును నీకు భక్తితో
పొందుపరచు మమ్ము నీ పదము చెంత
అమ్మా మాసాతివారు
మాసాతి వారు నీవు మా సాతి వారు
నీ సేవలో మమ్ముల చేర్చుకో మా సాతివారు
మాసాతి వారు నీవు మా సాతి వారు
నీ దయ లేనిదే ఏ దినమూ
నీ దయ లేనిదే ఏ దినమూ
జరుగదు అమ్మ మా బ్రతుకమ్మా
నీవే కదా మాకు ఆధారము
అమ్మా మాసాతివారు
మాసాతివారు నీవు మా సాతి వారు
నీ సేవలో మమ్ముల చేర్చుకో మా సాతివారు
మాసాతి వారు నీవు మా సాతి వారు
English Lyrics / Transliteration
Nee sevalo mammula cherchuko maa saati vaaru
Maa saati vaaru neevu maa saati vaaru
Vandana mandunu neeku bhaktitho
Vandana mandunu neeku bhaktitho
Ponduparachu mammu nee padamu chenta
Ammaa maa saati vaaru
Maa saati vaaru neevu maa saati vaaru
Nee sevalo mammula cherchuko maa saati vaaru
Maa saati vaaru neevu maa saati vaaru
Nee daya lenide ye dinamoo
Nee daya lenide ye dinamoo
Jarugadu amma maa bratukamma
Neeve kada maaku aadhaaramu
Ammaa maa saati vaaru
Maa saati vaaru neevu maa saati vaaru
Nee sevalo mammula cherchuko maa saati vaaru
Maa saati vaaru neevu maa saati vaaru