Telugu Lyrics
నీకై నే వేచి వుంటిరా
శ్రీకర కరుణాలవాల శ్రీరామ
నీకై నే వేచి వుంటిరా
ఈ వేదన నీకు తెలియదా
ఈ యాతన నీకు చేరదా
శ్రీకర కరుణాలవాల శ్రీరామ
నీకై నే వేచి వుంటిరా
కలికాలం కలికిన మాయలో
కట్టేసిన బంధాలు
కలలోనైనా కనబడవు
కావలసిన దారులు
కన్నెదాని కన్నీటి ధారలు
కాలము కరగనీ
కరుణామయ నీ పాదపురములు
నే చేరవేలరా
శ్రీకర కరుణాలవాల శ్రీరామ
నీకై నే వేచి వుంటిరా
ఈ వేదన నీకు తెలియదా
ఈ యాతన నీకు చేరదా
శ్రీకర కరుణాలవాల శ్రీరామ
నీకై నే వేచి వుంటిరా
రామ రామ అని ఒక మారు
రాని నా నోటితో
రామ నామ పారాయణ
చేయలేని నా నోటితో
పాడురమ్మని యీ క్షణమే
పలికితే వరమయే
పాలరాతి బొమ్మను నేను
ప్రాణము పోసి బ్రతికించు
English Lyrics / Transliteration
Neekai ne vechi vuntira
Shrikara Karunalavaala Shreerama
Neekai ne vechi vuntira
Ee vedana neeku teliyadaa
Ee yatana neeku cheradaa
Shrikara Karunalavaala Shreerama
Neekai ne vechi vuntira
Kalikalam kalikina maayalo
Kattesina bandhaalu
Kalalonaaina kanabadavu
Kaavalasina daarulu
Kannedaani kanneti dhaaralu
Kaalamu karaganee
Karunamaya nee paadapurumulu
Ne cheravelaraa
Shrikara Karunalavaala Shreerama
Neekai ne vechi vuntira
Ee vedana neeku teliyadaa
Ee yatana neeku cheradaa
Shrikara Karunalavaala Shreerama
Neekai ne vechi vuntira
Rama Rama ani oka maaru
Raani naa notitho
Rama naama paaraayana
Cheyaleni naa notitho
Paadurammmani ee kshname
Palikite varamaye
Paalaraati bommanu nenu
Pranamu posi bratikinchu