Telugu Lyrics
నీ తీర్పులన్నీ క్షమించి నీడను చాపించు
యెమి నేరం చేశానో యేసు కనికరించు
నీ తీర్పులన్నీ క్షమించి నీడను చాపించు
నా పాపములన్నీ క్షమించయ్యా
నీ కృపలోనే బ్రతికించయ్యా
నా పాపములన్నీ క్షమించయ్యా
నీ కృపలోనే బ్రతికించయ్యా
యెమి నేరం చేశానో యేసు కనికరించు
నీ తీర్పులన్నీ క్షమించి నీడను చాపించు
నా తోటి మానవుల ప్రేమించనని
నే దుర్గుణములే చేసినానని
నా తోటి మానవుల ప్రేమించనని
నే దుర్గుణములే చేసినానని
నను క్షమించమన్నావు కరుణించమన్నావు
నను క్షమించమన్నావు కరుణించమన్నావు
యెమి నేరం చేశానో యేసు కనికరించు
నీ తీర్పులన్నీ క్షమించి నీడను చాపించు
నీ మార్గమున నను నడుపుము
నీ వాక్యములో నను నిలుపుము
నీ మార్గమున నను నడుపుము
నీ వాక్యములో నను నిలుపుము
యెమి నేరం చేశానో యేసు కనికరించు
నీ తీర్పులన్నీ క్షమించి నీడను చాపించు
English Lyrics / Transliteration
Nee teerpulanni kshaminchi needanu chaapinchu
Yemi neram chesano Yesu kanikarinchu
Nee teerpulanni kshaminchi needanu chaapinchu
Naa paapamulanni kshaminchayya
Nee krupalone bratikinchayya
Naa paapamulanni kshaminchayya
Nee krupalone bratikinchayya
Yemi neram chesano Yesu kanikarinchu
Nee teerpulanni kshaminchi needanu chaapinchu
Naa totti manavula preminchanani
Ne durgunamule chesinanani
Naa totti manavula preminchanani
Ne durgunamule chesinanani
Nanu kshaminchamannavu karuninchamannavu
Nanu kshaminchamannavu karuninchamannavu
Yemi neram chesano Yesu kanikarinchu
Nee teerpulanni kshaminchi needanu chaapinchu
Nee margamuna nanu nadupumu
Nee vakyammulo nanu nilupumu
Nee margamuna nanu nadupumu
Nee vakyammulo nanu nilupumu
Yemi neram chesano Yesu kanikarinchu
Nee teerpulanni kshaminchi needanu chaapinchu