Telugu Lyrics
తారాడే వేళల్లో
దూరంగా నీలిమేఘాలు
తారాడే వేళల్లో
మధురమైన ఆశలన్నీ
మదిలోన పొంగుతుంటే
దూరంగా నీలిమేఘాలు
తారాడే వేళల్లో
చిన్ని చిన్ని ఆశలే
జీవితాన నవ్వుతుంటే
చిన్ని చిన్ని ఆశలే
జీవితాన నవ్వుతుంటే
చల్లని గాలి సోకితే
పులకింతలే పొంగుతుంటే
దూరంగా నీలిమేఘాలు
తారాడే వేళల్లో
చెలికైన నా హృదయాన
ఏదో ఒక కోరిక
చెలికైన నా హృదయాన
ఏదో ఒక కోరిక
కలలుగన్న ఆ రూపం
కంటబడెనులే నాకు
దూరంగా నీలిమేఘాలు
తారాడే వేళల్లో
మధురమైన ఆశలన్నీ
మదిలోన పొంగుతుంటే
దూరంగా నీలిమేఘాలు
తారాడే వేళల్లో
English Lyrics / Transliteration
Tharaade velallo
Dooranga neelimeghaalu
Tharaade velallo
Madhuramaina aashalanni
Madilona ponguthunte
Dooranga neelimeghaalu
Tharaade velallo
Chinni chinni aashale
Jeevithaana navvuthunte
Chinni chinni aashale
Jeevithaana navvuthunte
Challani gaali sokithe
Pulakinthale ponguthunte
Dooranga neelimeghaalu
Tharaade velallo
Chelikaina naa hrudayana
Edho oka korika
Chelikaina naa hrudayana
Edho oka korika
Kalaluganna aa roopam
Kantabadenule naaku
Dooranga neelimeghaalu
Tharaade velallo
Madhuramaina aashalanni
Madilona ponguthunte
Dooranga neelimeghaalu
Tharaade velallo