Telugu Lyrics
నిన్నే నన్నే నే వెతకిన తీరమా
అణువణువూ నీవే
అయినదే నీలో
నేనే కదా నేనే కదా
నీలోన నన్నే నిలిపిన నేరమా
నిన్నే నన్నే నే వెతకిన తీరమా
చెలియ నీ చెలిమి
చేరని హృదయమా
వలపుల వలయం
వదలను ఏ క్షణమా
నీపైనే గీతాలన్ని
నీకై వేదం
నీలోన నన్నే నిలిపిన నేరమా
నిన్నే నన్నే నే వెతకిన తీరమా
చిలిపి నవ్వుల జాబిలి
చిరునగవులు పంచే
పలికె పలుకుల కోయిల
ప్రేమలే కురిపించే
నీకై నా ప్రాణాలివ్వ
తగినదే కదా
నీలోన నన్నే నిలిపిన నేరమా
నిన్నే నన్నే నే వెతకిన తీరమా
English Lyrics / Transliteration
Ninne nanne ne vetakina teerama
Anuvanuvu neeve
Ayinade neelo
Nene kada nene kada
Neelona nanne nilipina nerama
Ninne nanne ne vetakina teerama
Cheliya nee chelimi
Cherani hrudayama
Valapula valayam
Vadalanu e kshanama
Neepaine geetaalanni
Neekai vedam
Neelona nanne nilipina nerama
Ninne nanne ne vetakina teerama
Chilipi navvula jaabili
Chirunagavulu panche
Palike palukula koyila
Premale kuripinche
Neekai naa praanaalivva
Taginade kada
Neelona nanne nilipina nerama
Ninne nanne ne vetakina teerama