Telugu Lyrics
మానవా! మానవా!
మనసు నమ్మిన మాటల
మనసు నమ్మిన మాటల
మార్గమున నడచిన యెడల
మార్గమున నడచిన యెడల
మానవా! మానవా!
అరిషడ్వర్గముల జయించి
అరిషడ్వర్గముల జయించి
అహింసా పరమోధర్మమని
అహింసా పరమోధర్మమని
నమ్మిన మాటలు
నమ్మిన మాటలు
మానవా! మానవా!
ఇహపరములందు సుఖముల
ఇహపరములందు సుఖముల
ఎంతో నిచ్చిన యెడల
ఎంతో నిచ్చిన యెడల
మానవా! మానవా!
ఇష్టదైవము నీలోన
ఇష్టదైవము నీలోన
నమ్మిన మాటల
నమ్మిన మాటల
మార్గమున నడచిన యెడల
మార్గమున నడచిన యెడల
మానవా! మానవా!
English Lyrics / Transliteration
Manavaa! Manavaa!
Manasu nammina maathala
Manasu nammina maathala
Maargamuna nadachina yedala
Maargamuna nadachina yedala
Manavaa! Manavaa!
Arishadvargamula jayinchi
Arishadvargamula jayinchi
Ahimsaa paramodharmamani
Ahimsaa paramodharmamani
Nammina maathalu
Nammina maathalu
Manavaa! Manavaa!
Ihaparamulandu sukhamula
Ihaparamulandu sukhamula
Entho nichchina yedala
Entho nichchina yedala
Manavaa! Manavaa!
Ishtadaivamu neelona
Ishtadaivamu neelona
Nammina maathala
Nammina maathala
Maargamuna nadachina yedala
Maargamuna nadachina yedala
Manavaa! Manavaa!