Telugu Lyrics
యెదో వలచిన రీతి
అందాలు జల్లుకొనే
ఆశలు పంచుకొనే
ఎవ్వరో యెందుకీరీతి
యెదో వలచిన రీతి
అందాల చెలియ ముంగిట
అడుగు పెట్టి చూడుమా
సంతోషాల పండగే
సయ్యాటల నుడిగే
కన్నుల గారాబం
పెదవుల రాగాలపం
ఏమో ఈ స్నేహం
ఏదో ఈ మోహం
ఎవ్వరో యెందుకీరీతి
యెదో వలచిన రీతి
గుండెలలో కోరికే
కొత్త లోకం చూసే
అలమటించిన ప్రాణమే
అందాల రాగం పాడే
సరసాల వలపుల
సుమగంధాల పులకరింత
మోహనముల ఈ పూట
మరపురాని ఈ వేళ
ఎవ్వరో యెందుకీరీతి
యెదో వలచిన రీతి
అందాలు జల్లుకొనే
ఆశలు పంచుకొనే
ఎవ్వరో యెందుకీరీతి
యెదో వలచిన రీతి
English Lyrics / Transliteration
Yedho valachina reethi
Andaalu jallukoney
Aashalu panchukoney
Evvaro yendukeerithi
Yedho valachina reethi
Andaala cheliya mungita
Adugu petti choodumaa
Santoshaala pandage
Sayyaatala nudige
Kannula gaaraabham
Pedavula raagaalapam
Yemo ee sneham
Yedho ee moham
Evvaro yendukeerithi
Yedho valachina reethi
Gundelalo korike
Kotha lokam choose
Alamatinchina praaname
Andaala raagam paade
Sarasala valapula
Sumagandhaala pulakarindha
Mohanamula ee poota
Marapurani ee vela
Evvaro yendukeerithi
Yedho valachina reethi
Andaalu jallukoney
Aashalu panchukoney
Evvaro yendukeerithi
Yedho valachina reethi