Telugu Lyrics
నా మనసు నిండగ
ఒడి చేరి ఆడి పాడి
ఆడుకోవాలని
నా కోరిక
ఈడి చల్లని వేళనా
నా మనసు నిండగ
ఒడి చేరి ఆడి పాడి
ఆడుకోవాలని
నా కోరిక
అందాల లోకం
అన్నింటా నీ రూపం
ఆ పరువాల నాట్యం
నా చూపులకానందం
అందాల లోకం
అన్నింటా నీ రూపం
ఆ పరువాల నాట్యం
నా చూపులకానందం
చెలియా నీ మోవి సడి
ఎంత మధురం
ఆ కౌగిలిలోన
జన్మ ధన్యం
చెలియా నీ మోవి సడి
ఎంత మధురం
ఆ కౌగిలిలోన
జన్మ ధన్యం
ఈడి చల్లని వేళనా
నా మనసు నిండగ
ఒడి చేరి ఆడి పాడి
ఆడుకోవాలని
నా కోరిక
నీ కోరిక తీర్చగ
నేనెంత దోషము
చేసినాను
నా ఊహల లోకం
నీవే కనుక
నీ సాయం
కావానా
నీ కోరిక తీర్చగ
నేనెంత దోషము
చేసినాను
నా ఊహల లోకం
నీవే కనుక
నీ సాయం
కావానా
నీ నయనాల లోన
నేనొక భ్రమ
అయిననూ
నీ చూపుతోనే
నేను పరవశం
అవ్వనా
ఈడి చల్లని వేళనా
నా మనసు నిండగ
ఒడి చేరి ఆడి పాడి
ఆడుకోవాలని
నా కోరిక
English Lyrics / Transliteration
Naa manasu nindaga
Odi cheri aadi paadi
Adukovalani
Naa korika
Idi challani velana
Naa manasu nindaga
Odi cheri aadi paadi
Adukovalani
Naa korika
Andala lokam
Anninta nee roopam
Aa paruvala natyam
Naa choopulakaanandam
Andala lokam
Anninta nee roopam
Aa paruvala natyam
Naa choopulakaanandam
Cheliya nee movi sadi
Enta madhuram
Aa kougililona
Janma dhanyam
Cheliya nee movi sadi
Enta madhuram
Aa kougililona
Janma dhanyam
Idi challani velana
Naa manasu nindaga
Odi cheri aadi paadi
Adukovalani
Naa korika
Nee korika teerchaga
Nenenta doshamu
Chesinan
Naa oohala lokam
Neeve kanuka
Nee saayam
Kaavaanaa
Nee korika teerchaga
Nenenta doshamu
Chesinan
Naa oohala lokam
Neeve kanuka
Nee saayam
Kaavaanaa
Nee nayanala lona
Nenoka bhrama
Aynanoo
Nee chooputone
Nenu paravasham
Avvaanaa
Idi challani velana
Naa manasu nindaga
Odi cheri aadi paadi
Adukovalani
Naa korika